Christ: The Theme of the Bible, Telugu Edition

ఒక లేఖన భాగము రానున్న క్రీ సతు ్ను గూర్చి ముందుగానే సమాచారము ఇచ్చుటకు ద�ై వికముగా నిరథా ్రించబడితే, అది ముందు చెప్పబడిన దాని పద్తిలో మెస్సీయకు సంబంధించినదిగా అవుతుంది (అది క్రొ త్ నిబంధనలో చెప్పబడిన, చెప్పబడకపో యినా). మరొక ప్క్క, లేఖన భాగము దాని సందర్భములో ముఖ్ముగా ప్వక్ పరిస్థి తి యొక్క చారిత్రి క, వ్క్తి గత మరియు/లేక జాతీయ పరిస్థి తిని సూచించి భవిష్తతు ్ వ�ై పు చూపకపో తే, అది నియమములో మాత్మే మెస్సీయకు సంబంధించినది అవుతుంది. ఒకవేళ లేఖన భాగము ప్వచానాత్మకంగా ఉంటే కొన్ని ప్వచన “సూచిక”లు ఉంటాయి. ఉదాహరణకు, 2 సమూ. 7లో దావీదు సింహాసనము మీద రాజ్ము చేయు దావీదు కుమారుని గూర్చి ఉన్న ప్వచనము దావీదు కుమారుడ�ై న సొ లొమోనును గూర్చినది మాత్మే కాదు, ఎందుకంటే దేవుడు “ నిరంతరముండునట్ లు ” ఆయన రాజ్మును గూర్చి మాటలా ్డాడని దావీదుకు తెలుసు (7:19). చాలా సారలు ్ ప్వక్లు ఈ మాటలను ఉపయోగించుట ద్వారా భవిష్తతు ్ను వర్మానముతో వేరుగా చూపిసతా ్రు: “ తరువాత ” (యోవేలు 2:28); “ఆ దినములలో , . . . ఆ కాలములో” (యోవేలు 3:1); “ఆ దినములలో” (హోషేయ 2:21); “ అంత్దినములలో” (మీకా 4:1); “ఆ దినమున” (జెకర్య 13:1), etc. ప్వచనము భవిష్తతు ్ను గూర్చి చెబుతుంది అనే సూచనలు లేనప్పటికీ, అది చాలా సారలు ్ నియమములో మెస్సీయకు సంబంధించినది అవుతుంది. నియమ-ప్వచనాలకు కొన్ని కరొ ్త్ నిబంధన ఉదాహరణలు క్రి ంద ఇవ్వబడినాయి.

1. ఐగుపతు ్ నుండి క్రీ సతు ్ తిరిగిరాక (మత్యి 2:15, cf. హోషేయ 11:1) 2. క్రీ సతు ్ నజరేతులో నివసించుట (మత్యి 2:23, cf. ెషయా 11:1) 3. క్రీ సతు ్ యొక్క దృషటా ్ంత బో ధన పద్తి (మత్యి 13:34-35, cf. కీర్నలు 78:2) 4. క్రీ సతు ్ను అప్పగించుటకు తీసుకున్న సొ మ్ము (మత్యి 26:15, cf. జెకర్య 11:12) 5. క్రీ సతు ్ను అప్పగించినవాడు ఆయనతో భుజించాడు (యోహాను 13:18, cf. కీర్నలు 41:9)

69

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online