Christ: The Theme of the Bible, Telugu Edition

6. కారణము లేకుండా క్రీ సతు ్ విరోధులు ఆయనను ద్వేషించారు (యోహాను 15:25, cf. కీర్నలు 35:19) 7. యూదా నశిచిపో తాడు (యోహాను 17:12, cf. కీర్నలు 41:9) 8. యూదా సథా ్నమును మరొకరు తీసుకుంటారు (అపొ . 1:20, cf. కీర్నలు 69:25; 109:8)

మెస్సీయ రూపకములయొక్క నెరవేర్పు కరొ ్త్ నిబంధనలో క్రీ సతు ్ కొరకు ఉపయోగించబడిన మెస్సీయ “నియమాల”తో పాటు, క్రొ త్ నిబంధన రచయితలు ఉపయోగించుటకు అవకాశము రాని మరికొన్ని లేఖనభాగములు కూడా ఉన్నాయి (వారు వాటిని క్రీ సతు ్ కొరకు న�ై తికముగా ఉపయోగించుటకు అవకాశం ఉన్నా). “మెస్సీయ రూపకాలు” ప్వచనాలు మాత్మేకాదు, అవి మెస్సీయ చేయు కార్ములకు సర�ై న వ్క్తీ కరణలుగా ఉన్నాయి. ఉదాహరణకు, క్రీ సతు ్లో ఈ క్రి ంది విషయాలు రూపక నెరవేర్పును పొ ందాయి: • ముఖము మీద ఉమ్మి వేయువానికి తన చెంపలు అప్పజెప్పుట (విలాప. 3:30, cf. మత్యి 27:30) • మధ్యహ్నమందు సూర్యడు నల్బడుట (ఆమోసు 8:9, cf. మత్యి 27:45) • ఏక�ై క కుమారుని కొరకు ఇశ్రాే లు విలపించుట (ఆమోసు 8:10, cf. లూకా 23:28) • సిలువ మీద ేసుకు చేదు చిరక ఇచ్చుట (కీర్నలు 69:21, cf. మత్యి 27:48) • జఞా ్నము రూపుదాల్చుట (సామెతలు 8, cf. 1 కొరింథీ. 1:30; కొలస్సీ. 2:3) మెస్సీయను గూర్చిన అధ్యనంలో ఇచ్చే గొప్ప ఆసక్తి మరియు శ్ద్ ఈ విభాగములోనికి కుదించబడుతుంది మరియు ఆయనను గూర్చిన ప్వచనములు గాక క్రీ సతు ్ “రూపకము”ల యొక్క నెరవేర్పు లేక పరిపూర్తగా గుర్తి ంచబడింది. అయినను, క్రీ సతు ్ కొరకు ఉపయోగించబడిన మెస్సీయ రూపకాలకు కొన్ని అర్వంతమ�ై న పరిమితులు ఉండాలి. ఈ నియమము ఉపయోగించవచ్చు: క్రొ త్ నిబంధన రచయితలు ఉపయోగించకపో యినను, ఏ పాత నిబంధన లేఖన భాగమున�ై నా క్రీ సతు ్ కొరకు చక్కగా

70

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online