Christ: The Theme of the Bible, Telugu Edition
ఉపయోగించవచ్చు, కాని అది మెస్సీయ ప్జల నుండి వచ్చినద�ై యుండి బ�ై బిల్ లో ఏదో ఒక చోట క్రీ సతు ్ను గూర్చి చెప్పబడిన ఒక సత్మును అనుసరించునదిగా ఉండాలి. లేక, మరొకమాటలో, దానిలో ఉన్న లేఖనభాగము మరియు నియమము కరొ ్త్ నిబంధన రచయితలు మాటలా ్డిన దానిని పో లియుంటే, దానిని చట్పరముగా ఆయనకు ఉపయోగించవచ్చు. ఇవ్వబడిన లేఖన భాగంలో ఎలాంటి ప్వచనము ఉపయోగించబడింది అని నిరథా ్రించుటలోని కష్మును ఈ విషయము జఞా ్పకము చేసుకొనుట ద్వారా గౌరవించవచ్చు. “వారిలో ఉన్న క్రీ సతు ్ ఆత్మ ే కాలమును ఎట్టి కాలమును సూచించుచువచ్చెనో” (1 పేతురు 1:11) కనుగొనుటకు ప్వక్లు తమ సొ ంత రచనలను పరీక్ష ిచారు. అనగా, క్రీ సతు ్ను గూర్చిన సత్ము చాలా సారలు ్ కేవలం ప్వక్ల రచనలలో మాత్మే దాగియుండేది, కానీ కరొ ్త్ నిబంధనలో అది స్పష్ము చేయబడింది. ేసు ె షయా 61:1-2ను ఉద్రణగా చెబుతూ దానిని మధ్లో ఆపివేయుట ద్వారా ఒక ఉదాహరణను ఇచ్చి, ఆయన ప్జలతో అంటున్నాడు, “నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని” (లూకా 4:21). ేసు చదవని తరువాత భాగములో ఇలా ఉంది “మన దేవుని ఉగ్త దినము. . .” ఇది క్రీ సతు ్ యొక్క రెండవ రాకడను సంబో ధిసతు ్ంది, కాబట్టి అది ఆయన యొక్క మొదటి రాకడలో నెరవేరింది అని చెప్పుట లేదు. క్రీ సతు ్ రాకడలను గూర్చి సత్ము యొక్క రెండు శఖరముల మధ్ ఉన్న సమయoలో పాత నిబంధనలో స్పష్ముగా బయలుపరచబడలేదు. ఇందువలన, పాత నిబంధనలో మరుగుచేయబడిన ప్వచన సత్ము క్రొ త్ నిబంధన కాలము వరకు బయలుపరచబడలేదు. మునుపటి మానవాతారము కాలము న డి మానవాతారములోనికి చివరిగా, మెస్సీయ సథా ్యిలో పాత మరియు కరొ ్త్ నిబంధనల మధ్ మరొక అనుబంధము ఉంది: పాత నిబంధనలో క్రీ సతు ్ యొక్క మునుపటి మానవాతారములు ఉన్నాయి, అయితే కరొ ్త్ నిబంధనలో క్రీ సతు ్ యొక్క మానవాతారము ఉంది. క్రీ సతు ్ యొక్క పాత నిబంధన ప్త్క్షతలు “దేవుని దూత” అను శీర్షి కతో ముందుగానే చర్చించబడడా ్యి (అధ్య. 2). అయితే ఇక్కడ కరొ ్త్ నిబంధనలో క్రీ సతు ్ యొక్క అవతారములు పాత నిబంధనలోని ఈ పునఃమానవతారాలను ఎలా అధిగామిసతు ్ందో కలు ్ప్ంగా పరిశీలన చేదదా ్ం.
71
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online