Christ: The Theme of the Bible, Telugu Edition

అధ్యయ 1 | క్రీ సతు ్ బ�ై బిల్ కు మూల

క్రీ సతు ్: బ�ై బిల్ ప్రే రణకు మూలము బ�ై బిల్ ప్రే రణను ప్శ్నిచినప్పుడు క్రీ సతు ్ యొక్క అధికారము మరియు నిజాయితీ ప్శ్నిచబడుతుంది. బ�ై బిల్ ేసు చెప్పినటలు ్ ఒకవేళ స్థి రమ�ై న తుది దేవుని వాక్ము కాని ెడల, క్రీ సతు ్ యొక్క ఒక ప్రా ముఖ్మ�ై న కేంద్రీ క వేదాంత ఘోషణలను నమ్ముట కష్మవుతుంది. ఎందుకనగా, ఆయన పరిచర్ యొక్క ప్రా ముఖ్మ�ై న బో ధై న, కరొ ్త్ నిబంధన సువార్లలో ఉన్న క్రీ స్తే పాత నిబంధనలోని ద�ై విక అధికారము అనే విషయములో ఎలాంటి సందేహము లేదు. మరియు ేసు పాత నిబంధనలో ఏది చెప్పాడో దానినే క్రొ త్ నిబంధనలో వాగదా ్నము చేసాడు. పాత నిబ ధన ప్రే రణను గూర్చి క్రీ సతు ్ చేసిన వాదనలు ే సు దినములలో పాత నిబంధనను సంబో ధించుటకు పలు మార్ములు ఉండేవి, మరియు ఈ పవిత్మ�ై న రచనల యొక్క ద�ై వ ప్రే రణను నిరథా ్రించుటకు ే సు వీటిలో చాలా వాటిని ఉపయోగించాడు. లేఖనములు పాత నిబంధనను సంబో దించుటకు ఒక సామాన్మ�ై న పదము “లేఖనములు” కావచ్చు. ఇది క్రొ త్ నిబంధనలో యాభ�ై సారలు ్ ఉపయోగించబడింది మరియు ఒక అర్మును కలిగియున్నది. 2 తిమోతి 3:16లో మనం చదువుతాము, “ ద�ై వావేశము గల ప్తి లేఖనము” మరియు ఈ నిర్వచనముతో కరొ ్త్ నిబంధన అంతా సమ్మతిసతు ్ంది. లేఖనములు “పవిత్మ�ై నవి” (2 తిమోతి 3:15) అని పిలువబడడా ్యి, మరియు మానవ విశ్వాసము అభ్యసమునకు ఇది ద�ై విక నియమముగా గుర్తి ంచబడింది (రోమా. 15:4; 2 తిమోతి 3:16-17). ఈ విషయములో, ేసు లేఖనములను ఉపయోగించిన విధానము చాలా హెచ్చరికతో కూడియున్నది. ఆయన తన కాలములోని మత గురువులను (పరిసయ్యలను) ప్శనిసతూ ్, “మీరు లేఖనములను ఎన్నడు చదవలేదా . . .?” (మత్యి 21:42) అని సవాల్ చేసాడు. సదదూ ్కయ్యల ప్శ్నకు ఆయన జవాబు

7

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online