Christ: The Theme of the Bible, Telugu Edition

ఇసతూ ్, “ లేఖనములనుగాని దేవుని శక్తి నిగాని ఎరుగక మీరు పొ రబడుచున్నారు” (మత్యి 22:29). ేసు పలు సారలు ్ లేఖనములు నెరవేరవలసిన అవసరతను గూర్చి సంబో ధించాడు (చూడండి. మత్యి 26:54, 56; యోహాను 13:18; 17:12). లేఖనములలో ఆయనను గూర్చినవన్నియు “నెరవేర్చబడాలి” అని ేసు లూకా 24:44లో చెప్పాడు (చూడండి. వ. 45). పలు సందర్భాలలో, క్రీ సతు ్ లేఖనము అనే పదమును పాత నిబంధనలోని ఒక విశేష లేఖన భాగమును చూపకుండా ఏక వచనములో ఉపయోగించాడు (చూడండి. యోహాను 7:38, 42; 19:36; 20:9). ఆ విధంగా, “బ�ై బిల్ చెబుతున్నటలు ్” అనే మాటను వ్క్పరచుటకు ఆయన “లేఖనముల ప్కారము” అనే మాటను ఉపయోగించాడు. ే సుకు లేఖనములు మానవుని కొరకు స్పష్మ�ై న ద�ై విక ప్వచనాలు. ఆయన అన్నాడు, “లేఖనము నిరర్కము కానేరదు” (యోహాను 10:35). క్రీ సతు ్ కొరకు పాత నిబంధన రచనల యొక్క ద�ై విక అధికారము అట్టి ది – విశ్వాస నియమములు, పరిపూర్ము చేయవలసిన, నిరర్కము కానేరని రచనలు అవి. అని వ్రా యబడియున్నది “లేఖనములు” అనే పదముతో ముడిపడియున్న మరొక పదము “అని వ్రా యబడియున్నది.” ఆయన బో ధలోని ద�ై విక అధికారమును సమర్థి ంచుటకు ే సు ఈ పదమును ఉపయోగించేవాడు. ఈ మాట క్రొ త్ నిబంధనలో తొంబ�ై రెండు సారలు ్ కనిపిసతు ్ంది. ఇది సామాన్ముగా ఇవ్వబడిన వాక్ భాగమును సంబో ధిసతు ్ంది; అయితే కొన్ని సారలు ్, ఈ మాట ఎక్కువ ప్రా ముఖ్తను సంతరించుకొని పాత నిబంధన వ�ై పు చూపిసతు ్ంది. ఉదాహరణకు, ేసు చెప్పాడు, “అయినను మనుష్కుమారుడు అనేక శ్మలుపడి, తృణీకరింపబడవలెనని వ్రా యబడుట ఏమి?” (మార్కు 9:12). ఇక్కడ ఆయన పాత నిబంధనలోని ఒక లేఖన భాగమును సంబో ధించుట లేదుగాని పాత నిబంధనలో తరచుగా కనిపించు ఒక అంశమును సంబో ధించుచున్నాడు (cf. ఆది. 3:15; కీర్నలు 22; ెషయా 53). మరొక సందర్భములో ేసు చెప్పాడు, “మనుష్కుమారుని గూర్చి ప్వక్లచేత వ్రా యబడిన మాటలన్నియు నెర వేర్చబడును” (లూకా 18:31). ఇక్కడ ఈ మాట యొక్క సామాన్ స్వభావము స్పష్ంగా ఉంది. లూకా 21:22లో, ఆయన చెప్పాడు, “లేఖనములలో వ్రా యబడిన వన్నియు నెర వేరుటక�ై అవి ప్తిదండన దినములు.”

8

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online