Christ: The Theme of the Bible, Telugu Edition

నిబంధన అంతా “ధర్మశాస్్ము” అని సంబో ధించబడినటలు ్ (cf. మత్యి 5:18; యోహాను 15:25; అపొ . 25:8), అతడు “మోషే ధర్మశాస్్ము” నుండి వేరుగా ఉన్న ఒక నూతన భాగమ�ై న “ప్వక్లు” భాగమును పాత నిబంధనలో ప్రా రంభించాడు. “మోషే” మరియు “ప్వక్ల” మధ్ విభజన పాత నిబంధన కాలములో కూడా చేయబడింది. చెర సమయములోనే (క్రీ .పూ. ఆరవ శతాబ్ం) దే లు “మోషే ధర్మశాస్్ము” (9:11, 13) మరియు “గ్ంథములు” (9:2) అని ప్సతా ్వించాడు, గ్ంథములలో “దేవుడ�ై న ెహోవా ప్వక్ై న యిర్మీయాతో పలికిన మాటలు” (9:2) ఉన్నాయి. “మోషే” మరియు “ప్వక్లు” రెండు వేర్వేరు భాగాలలో ఉంచబడెను అని ఇది సూచిసతు ్ంది. చెర తరువాత కాలములో (క్రీ .శ. ఐదవ శతాబ్ం), జెకర్య “ ధర్మశాస్్మును [మోషే యొక్క], పూర్వికుల�ైన ప్వక్ల ద్వారా స�ై న్ములకు అధిపతియగు ెహోవా తన ఆత్మ ప్రే రేపణచేత తెలియజేసిన మాటలను, తాము వినకుండునటలు ్ హృదయములను కురువిందమువలె కఠినపరచుకొనిన” ప్జలను గూర్చి మాటలా ్డుతున్నాడు (7:12, cf. 1:4;7:7). ప్వక్లు మరియు మోషే రచనలను సంబో దించుటకు కొన్ని సారలు ్ ధర్మశాస్్ము అనే పదమును ఉపయోగించినట్లే , ఎజ్రా 9:11లో ప్వక్లు అనే మాట మోషేను మరియు ఆయన తరువాత ప్వక్లను కూడా కలిపి ఉపయోగించబడింది (cf. ద్వితీ. 18: 15). నెహెమ్య (9:26) కూడా ఇదే విభజన చూపుతూ అంటాడు “వారు అవిధేయుల�ై . . . నీ ప్వక్ల ద్వారా నీ ఆత్మచేత వారిమీద సాక్ష్ము పలికితివి గాని వారు వినక పో యిరి ” (cf.9:30). “ధర్మశాస్్ము మరియు ప్వక్లు” అనే ఇదే రెండింతల విభజన నిబంధనల మధ్లో కూడా కొనసాగింది, ఉదాహరణకు మృత సముద్ ప్తులు Manual of Discipline (I, 3; VIII, 15) మరియు నిబంధనల మధ్ ఉన్న మత సాహిత్ములో (cf. 2 Macc. 15:9). కరొ ్త్ నిబంధనలో, “ధర్మశాస్్ము మరియు ప్వక్లు” అను రెండింతల విభజన పాత నిబంధనను సంబో దించుటకు ఒక సామాన్ విధానముగా మారింది. అది పన్నెండు సారలు ్ సంభవించింది (cf. మత్యి 5:17; 7:12; లూకా 24:27). ఈ చివరి వాక్ భాగములో “ధర్మశాస్్ము మరియు ప్వక్లు” “లేఖనములన్నియు” అని నిర్వచించబడడా ్యి, మరియు లూకా 16:16లో, మోషే కాలము నుండి బాప్తి స్మమిచ్చు యోహాను దినముల వరకు దేవునిచే ప్రే రేపించబడిన ప్తిది అని వ్రా యబడియుంది.

77

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online