Christ: The Theme of the Bible, Telugu Edition

హోషువ మరియు ఆయన అనుచరులు మోషే ధర్మశాస్్ము పవిత్మ�ై నదిగాను ద�ై విక అధికారము కలిగినదిగాను పరిగణించారు: (1) ెహోషువ , ఆయన పరిచర్ యొక్క ఆరంభములో మోషే ధర్మశాస్్మును ప్జలతో జతకలిపాడు (ె హోషువ 1:7-8), మరియు ఆయన చివరి దినములలో “మోషే ధర్మశాస్్మునందు వ్రా యబడినదంతయు అనుసరించవలెనని” వారిని కోరాడు (23:6); (2) న్యయాధిపతుల గ్ంథములో మోషే ధర్మశాస్్ము (3:4) మరియు రూతు (cf. 4:1-12) కూడా గుర్తి ంచబడింది; (3) 1 మరియు 2 సమూే లు కాలములో , మోషే ధర్మశాస్్ము దేవుని మరియు మోషే యొక్క ధర్మశాస్్ముగా సంబో ధించబడింది (1 దిన. 16:40; 22:12); (4) 1 మరియు 2 రాజులు మోషే ధర్మశాస్్ము యొక్క గుర్తి ంపును కొనసాగించారు (1 రాజులు 2:3; 2 రాజులు 18:6); (5) బబులోను చెర సమయంలో యిర్మీయా ( 8:8; 15:1) మరియు దే లు (9:11) ఇరువురు మోషే ధర్మశాస్్మును ప్సతా ్వించారు, మరియు (6) చెర తరువాత లేవీయ వ్వస్ “మోషే గ్ంథములో వ్రా యబడియున్న ప్కారము” ( Ezra 6:18) పునఃసథా ్పించబడినది, మరియు నెహెమ్య దినములలోని యాజకులు, “ప్జల సమక్షంలో మోషే గ్ంథము నుండి చదివారు” (నెహెమ్య. 13:1). చివరిగా, పాత నిబంధన ప్వక్లలో చివరివాడ�ై న మలాకీ “నా దాసుడ�ై న మోషే ధర్మశాస్్మును జఞా ్పకముచేసుకొనుము” అని ప్జలను హెచ్చరించాడు (4:4). పాత నిబంధన కాలమంతా దేవుని ప్జలు మోషే గ్ంథములను గుర్తి ంచారని, వాటికి విశేష సథా ్నమును ఇచ్చారని, వాటిని “పవిత్మ�ై న” దేవుని వాక్ముగా భద్పరచారని మనం దీని ద్వారా నిరథా ్రించవచ్చు. మోషే తరువాత ప్వక్లు మోషే గ్ంథములకు ఒక విశేష సథా ్నము దొరకుటకు కారణము ఏమిటంటే ఆయన అన్నిటికి రచయితగా ఉన్నాడు మరియు ఇశ్రాే లుకు ధర్మశాస్్మును ఇచ్చినవానిగా ఉన్నాడు. మోషే తరువాత ద�ై వ ప్రే రిత గ్ంథములను వ్రా సిన ఇతర “ప్వక్లు” కూడా ఉన్నారు. ఉదాహరణకు, ెహోషువ ఆయన మాటలను “దేవుని ధర్మశాస్్ము” అనే “గ్ంథము”లో వ్రా సాడు (ె హోషువ 24:26) మరియు దాని ద్వారా “దేవుడు ె హోషువతో మాటలా ్డిన మాటలన్ని” ప్జలు వినాలని కోరాడు (v. 27): ెహోషువ తన పుస్కమును “దేవుని ధర్మశాస్్ము” అని పిలచినప్పటికీ, కొన్ని సారలు ్ పాత

76ె

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online