Christ: The Theme of the Bible, Telugu Edition
అధ్యయ 4 | బ�ై బిల్యొక్క ప్తి భాగములో క్రీ సతు ్ బ�ై బిల్ యొక్క నిర్మాణ బంధనకు కూడా క్రీ సతు ్ మూలముగా ఉన్నాడు. రెండు నిబంధనల మధ్ నిర్మాణ బంధనగా ఉన్న క్రీ సతు ్ను గూర్చి మునుపటి అధ్యయములో చర్చించాము; ఇక్కడ బ�ై బిల్ లోని పలు భాగములను ఐక్పరచు అంశంగా క్రీ సతు ్ను మీకు అందిసతా ్ము. లేఖనములయొక్క నాలుగి తల క్రీ సతు ్ కే ద్రి త నిర్మాణము: పాత నిబ ధనయొక్క రె డు విభజనలు పురాతన కాలములో చాలా వరకు బ�ై బిల్ కొన్ని సామాన్ భాగములుగా విభజించబడింది. ఈ విభజనలలో అత్యత సామాన్మ�ై నది మరియు అత్యత పురాతనమ�ై నది పాత నిబంధనను ధర్మశాస్్ము మరియు ప్వక్లు అనే రెండు భాగములుగా విభజించుట. మోషే వ్రా సిన ధర్మశాస్్ము ఒక అరుద�ై న సథా ్నములో ఉంచబడింది మరియు దాని తరువాత వచ్చిన పుస్కాలను ప్వక్లు అని పిలచారు. మోషే ధర్మశాస్్ము . మోషే ధర్మశాస్్మును వ్రా సాడు మరియు అది ఒక ఉన్నతమ�ై న కోవలో ఉంచబడింది అనుటకు మోషే తరువాత వచ్చిన పెద్ వరుసలోని తన బ�ై బిల్ అనుచరులు రుజువుగా ఉన్నారు. మొదటిగా, దేవుడు బయలుపరచుచుండగా తాను ధర్మశాస్్మును వ్రా సితినని మోషే చెప్పిన మాటలను గమనించాలి (cf. నిర్మ. 20:1; 35:1; సంఖ్య. 1:1; 36:13). “నేను మీ కాజఞా ్పించిన మాటతో దేనిని కలుపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయ కూడదు” అని ఆయన ప్జలను హెచ్చరించాడు (ద్వితీ. 4:2). మరియు “ఈ ధర్మశాస్్ వాక్ములు మోషే గ్ంథమందు సాంతముగా వ్రా యుట ముగించిన తరువాత మోషే ెహోవా నిబంధన మందసమును మోయు లేవీయులను చూచి ఆజఞా ్పించినదేమనగా మీరు ఈ ధర్మశాస్్ గ్ంథమును తీసికొని మీ దేవుడ�ై న ెహోవా నిబంధన మందసపు ప్క్కన ఉంచుడి. అది అక్కడ నీమీద సాక్ష్యర్ముగా ఉండును” (ద్వితీ. 31:24-26).
75
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online