Christ: The Theme of the Bible, Telugu Edition

ప్వచనాలు కరొ ్త్ నిబంధన చరిత్లో నెరవేర్చబడడా ్యి. ఈ రెండు అనుబంధాలలో నిబంధనలు విడదీయలేనివిగా ఉన్నాయని మనం చూడవచ్చు. క్రొ త్ది పాతదానికి ప్త్యమ్నాయం మాత్మే కాదుగాని అది పాత దానిలో ఉన్నదానిని రుజువుచేయునదిగా ఉంది. హెబ్రీ పత్రి క చెబుతున్నటలు ్, “దేవుడు మనకొరకు మరి శ్రే ష్మ�ై నదానిని ముందుగా సిద్ పరచెను గనుక వీరు [పాత నిబంధన విశ్వాసులు] వాగదా ్నఫలము అనుభవింప లేదు” (హెబ్రీ 11:40). పాత నిబంధనలో ఉన్నది క్రొ త్ నిబంధనలో పూర్తి గా వివరించబడింది.

74

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online