Christ: The Theme of the Bible, Telugu Edition

క్రీ సతు ్ శరీరదారిగా వచ్చుట కేవలం శరీరములో “ప్త్క్షమగుట” మాత్మే కాదు అని గమనించవలసియున్నది; అది శరీర రూపములో “ప్త్క్షమగుట.” క్రీ సతు ్కు కేవలం శరీర “రూపము” మాత్మే లేదు, మన వలెనె ఆయన కూడా శరీరము కలిగియున్నాడు, “అయినను పాపము లేనివాడు” (హెబ్రీ 4:15). ఈ విషయములో మాత్మే క్రీ సతు ్ యొక్క మానవత్వము “మనుష్యల సారూప్ములో” ఉంది (ఫిలిప్పీ. 2:7). క్రీ సతు ్ మానవ స్వభావములో మన కంటే భిన్నత్వము కేవలం ఆయన పాపము చేయకపో వటములో ఉంది; మిగిలిన అన్ని సందర్భాలలో అది ఖచ్చితముగా మన వలెనె ఉంది (రోమా. 8:3). ఇప్పుడు ఇట్టి నరవతారం పాత నిబంధన మునుపటి-నరవతారాలను కేవలం కొనసాగింపులో మాత్మే అధిగామించదుగాని, ఈ విషయంలో అది పాత నిబంధన ప్త్క్షత విధానముల కంటే కూడా ఉన్నతముగా ఉంది. పాత నిబంధనలో దేవుడు తనను తాను నియమాలలో బయలుపరచుకున్నాడు, అయితే కరొ ్త్ నిబంధనలో అయన క్రీ సతు ్ జీవితములో బయలుపరచబడడా ్డు. “నన్ను చూసినవాడు తండ్రి ని చూసినట్లే ,” అని ేసు ప్కటించాడు (యోహాను 14:9). పాత నిబంధనలో దేవుడు తనను తాను ఆజ్లలో బయలుపరచుకున్నాడు, అయితే క్రీ సతు ్లో, క్రీ సతు ్ యొక్క ప్త్క్షత వ్క్తి త్వములో ఉంది. పాత నిబంధన ప్త్క్షత రూపకములలో (ప్త్క్ష గుడారము, బలులు, మొ.) కూడా ఉంది, అయితే ఈ చివరి దినములలో ఆయన కుమారుని ద్వారా మాటలా ్డాడు (హెబ్రీ 1:1-2). సారా శ క్రీ సతు ్ పాత నిబంధన బో ధలను, పాత నిబంధన ఛాయలు మరియు రకములు, తనలో పరిపూర్ము చేసతా ్డు, మరియు పాత నిబంధన ప్వచించినవాటిని నెరవేరుసతా ్డు. ఆయనను గూర్చి పాత నిబంధనలో చిగిరించిన సత్ములు క్రొ త్ నిబంధనలో పూర్తి గా కార్రూపం దాల్చుతాయి; ప్వచన సత్ము అనే చిన్న టార్చ్ ల�ైట్ ద�ై విక ప్త్క్షత అను పెద్ ఫ్డ్ ల�ైట్ గా మారిపో తుంది. పాత నిబంధనలోని ఛాయలు కరొ ్త్ నిబంధనలో అనేక విధాలుగా నెరవేర్చబడడా ్యి: (1) పాత నిబంధనలోని న�ై తిక బో ధలు క్రీ సతు ్ యొక్క జీవితము మరియు బో ధలో నెరవేర్పుపొ ందాయి; (2) పారంపరిక మరియు ఆచార సత్ములు క్రీ సతు ్లో పొ ందు నిజమ�ై న సంపూర్తకు ఛాయలుగా మాత్మే ఉన్నాయి; (3) పాత నిబంధనలో ప్వచించబడిన మెస్సీయ

73

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online