Christ: The Theme of the Bible, Telugu Edition

ఒకే అ శ

రె డి తల నిర్మాణ

నాలుగి తల నిర్మాణ

ధర్మశాస్్ము—క్రీ సతు ్కు పునాది ప్వక్లు—క్రీ సతు ్ కొరకు నిరీక్షణ

క్రీ సతు ్ కొరకు నిరీక్షణ (పా.ని.)

క్రీ సతు ్

సువార్లు—క్రీ సతు ్ యొక్క ప్త్క్షత పత్రి కలు—క్రీ సతు ్ యొక్క అనువాదము

క్రీ సతు ్ యొక్క ప్త్క్షత (క్రొ .ని.)

ధర్మశాస్్ము: క్రీ స్ తు కు పునాది మోషే మరియు ఆయన ధర్మశాస్్ము పాత నిబంధనకు ఏమ�ై యున్నాయో, క్రొ త్ నిబంధనకు క్రీ సతు ్ మరియు సువార్లు అదే విధంగా ఉన్నాయి, అనగా, తరువాత వచ్చువాటికి పునాది. వాస్వానికి, బ�ై బిల్ మోషే మరియు క్రీ సతు ్ను ఈ విధంగా అనేక సామాన్ మార్ములలో పో ల్చుతుంది. మొదటిగా, యోహాను అంటాడు, “ధర్మశాస్్ము మోషేద్వారా అనుగ్హింపబడెను; కృపయు సత్మును ేసు క్రీ సతు ్ ద్వారా కలిగెను” (యోహాను 1:17). మోషే యొక్క ధర్మశాస్్ము ఆయన తరువాత వచ్చిన ప్వక్ల సందేశమునకు అనుసరించుటకు మూలముగా ఉన్నట్లే , క్రీ సతు ్ సువార్ యొక్క కృప మరియు సత్ము కూడా అపొ స్లుల సందేశముకు మూలముగా ఉన్నాయి. అంతేగాక, మోషే మరియు క్రీ సతు ్ ఇద్రు నిబంధనలకు మధ్వరతు ్లుగా ఉన్నారు; మోషే పాత నిబంధనకు మధ్వర్తి గా ఉంటే క్రీ సతు ్ కరొ ్త్ నిబంధనకు మధ్వర్తి గా ఉన్నాడు (హెబ్రీ 8:6; గలతీ. 3:19). మోషే విమోచించబడిన ఇశ్రాే లీయులు “మోషేలోనికి బాప్తి స్మము పొ ందినటలు ్” వ్రా యబడియున్నది (1 కొరింథీ. 10:2), అలాగే క్రై స్వులు “క్రీ సతు ్లోనికి బాప్తి స్మము పొ ందితిరి” (రోమా. 6:3). చివరిగా, ఇద్రు కూడా దేవుని మహిమ ప్కాశములో పాలుపంచుకున్నారు (2 కొరింథీ. 3:7; యోహాను 1:14). పాత నిబంధనలో మోషే మరియు ధర్మశాస్్ము యొక్క సథా ్నము పాత నిబంధనలో తరువాత వచ్చిన వాటికి మూలముగా ఉన్నది, అలాగే క్రొ త్ నిబంధనలో క్రీ సతు ్ బో ధించినది క్రొ త్ నిబంధనలో మిగిలిన సత్మంతటికి ఆధారముగా ఉంది. మోషే ధర్మశాస్్ము అనేక విధాలుగా క్రీ సతు ్కు పునాది వేసాయి: • ముందుగా చూపుట ద్వారా, క్రీ సతు ్ తరువాత నెరవేర్చిన సామాన్ పద్తులు మరియు విధానాలకు మోషే ధర్మశాస్్ము పునాది వేసింది (అధ్య. 2 చూడండి).

79

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online