Christ: The Theme of the Bible, Telugu Edition
• న�ై తిక సిద్పాటు ద్వారా, వారి పాపభారము వారిని క్రీ సతు ్లోని క్షమాపణలోనికి నడుపునంత వరకు మోషే ధర్మశాస్్ము మానవులను మంచి చెడుల యొక్క వలయముతో హింసించింది (cf. గలతీ. 3:19-24; రోమా. 3:19-22). • ప్వచనము ద్వారా, ఇశ్రాే లు ప్జలకు మోషే ధర్మశాస్్ము మెస్సీయ కొరకు ఆరంభ సామాన్ ఆశలను వ్రా సింది (cf. ఆది. 3:15; 49:10; ద్వితీ. 18:15). ప్వక్లు: క్రీ స్ తు కొరకు నిరీక్ణ మోషే ధర్మశాస్్ము క్రీ సతు ్ కొరకు మూడు విధాలుగా పునాది వేసింది కాబట్టి ఆయన తరువాత వచ్చినవారు ఈ ఆశలను నెరవేర్చుట కొరకు ఆయన వ�ై పు ఆశతో చూచుట స్వాభావికమే. మోషే ఇశ్రాే లుకు వాగదా ్నము చేసతూ ్ అన్నాడు, “ . . . నీ దేవుడ�ై న ెహోవా నీ మధ్ను నావంటి ప్వక్ను నీ సహోదరులలో నీకొరకు పుట్టి ంచును, ఆయన మాట నీవు వినవలెను” (ద్వితీ. 18:16). మోషే తరువాత రచనలు అన్ని ఈ ఆశను బలపరచాయి. ె హోషువ గ్ంథములో ప్జలు మెస్సీయ కార్ము కొరకు సిద్పాటుగా వారికి వాగదా ్నం చేసిన వాగదా ్న దేశములో చేరారు కాబట్టి దానిలో నిరీక్షణ ఎక్కువగా ఉంది. న్యయాధిపతుల గ్ంథములో అనేక విమోచకులు మరియు రక్షకులు కనిపించారుగాని (ఉదా, గిద్యను, బారాకు, సంసో ను), రక్షకుడు మాత్ం కనిపించలేదు. రాజ్ సథా ్పన, “అభిషికతు ్డు” (మెస్సీయ) వచ్చు వంశమునకు పితరుడ�ై న రాజ�ై న దావీదు యొక్క అభిషేకం ద్వారా సమూే లు ఈ నిరీక్షణను మరింత స్పష్ముగా ఎత్తి చూపాడు (2 సమూ. 7:12 ff.). రాజుల గ్ంథములో ఆరంభములో మెస్సీయ నిరీక్షణ తారాసథా ్యిలో ఉందిగాని, బహుబార్యత్వము, విగ్హారాధన, మరియు సొ లొమోను సామరా ్జ్ము యొక్క అన�ై క్త కారణంగా అది పడిపో యింది. ఇశ్రాే లు సామరా ్జ్ము పడిపో వుచుండగా, ప్వక్లు (ె షయా, యిర్మీయా, ెహేజ్కేలు, దే లు మరియు పన్నెండుమంది) మెస్సీయ నిరీక్షణ అనే మంటను పాత నిబంధనలోని చివరి అధ్యయము వరకు మండుచు ఉంచారు (మలాకీ 4:2). వారి నిరీక్షణ ఎజ్రా లో వ్రా యబడిన బబులోను చెరలో నుండి యూదా యొక్క రాక మరియు నెహెమ్య ద్వారా జాతీయ పునర్నిర్మాణం ద్వారా బలపడింది. వాస్వానికి, ఇశ్రాే లు కవులు తాము వ్రా సిన అనేక ఆత్మీయ అన్వేషణలు మరియు కొన్ని సారలు ్ మెస్సీయ ప్వచనాల ద్వారా ఈ నిరీక్షణను బలపరచారు.
80
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online