Christ: The Theme of the Bible, Telugu Edition

సువార్లు: క్రీ స్ తు యొక్క ప్త్యకత ప్వక్ై న ెషయా మెస్సీయయొక్క నిరీక్షణలో మెస్సీయను గూర్చి పరిచయం చేసతూ ్ అన్నాడు, “ప్భువు మార్ము సిద్పరచుడి ఆయన త్రో వలు సరాళము చేయుడని అరణ్ములో కేకవేయు నొకని శబ్ము” (మత్యి 3:3, ె షయా 40:3 నుండి). క్రొ త్ నిబంధన ఆరంభములో, బాప్తి స్మమిచ్చు యోహాను ఖచ్చితంగా ఇదే చేసాడు. అతడు క్రీ సతు ్ను గూర్చి ఎందుకు ప్కటించుచుండెనని యోహాను ప్శ్నిచగా ఆయన ఈ విధంగా జవాబిచ్చాడు: “ఆయన [క్రీ సతు ్] ఇశ్రాే లుకు ప్త్క్షమగుటకు . . .” (యోహాను 1:31, ASV). మరొక మాటలో, మోషే పునాది వేసి ప్వక్లు నిరీక్షణతో ఎదురుచూసినవాడు చారిత్రి క వ్క్తి గత రూపంలో ప్త్క్షమయ్యడు. క్రీ సతు ్లో పాత నిబంధన నిరీక్షణ క్రొ త్ నిబంధనలో నెరవేరుతుంది. లోగోస్ (క్రీ సతు ్) కాస్మో స్ (లోకము)లోనికి రాగా ప్వచనము చరిత్గా మారుతుంది (యోహాను 1:14). లోకములో క్రీ సతు ్ ప్త్క్షత ఈ విధంగా ఎందుకు జరిగింది? క్రొ త్ నిబంధన దీనికి అనేక ప్రా ముఖ్మ�ై న జవాబులు ఇసతు ్ంది. 1. క్రీ సతు ్ “. . . కడవరి కాలములయందు ఆయన ప్త్క్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడియున్నవి” అని పేతురు చెప్పాడు (1 పేతురు 1:20-21). 2. యోహాను వ్రా సతూ ్ “పాపములను తీసివేయుటక�ై ఆయన ప్త్క్షమె ను “ (1 యోహాను 3:5, ASV), మరియు 3. “అపవాది యొక్క క్రి యలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్త్క్షమె ను ” (1 యోహాను 3:8), లేక 4. “మనము ఆయన ద్వారా జీవించు నటలు ్ . . . దీనివలన దేవుడు మనయందుంచిన ప్రే మ ప్త్క్షపరచబడెను ” అని చూపుటకు (I యోహాను 4:9). 5. పౌలు తన పరిశుదధు ్లకు వ్రా సతూ ్ అన్నాడు, క్రీ సతు ్ “యుగములలోను తరములలోను మరుగు చేయబడియున్న మర్మమును సంపూర్ముగా ప్కటించుటకు ” వచ్చెను (కొలస్సీ. 1:26).

81

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online