Christ: The Theme of the Bible, Telugu Edition

6. మరొక చోట పౌలు వ్రా సతూ ్, రక్షణ మరియు విశ్వాసుల యొక్క పిలుపును గూర్చి మాటలా ్డాడు, అది ఇప్పుడు, “క్రీ సతు ్ ేసను మన రక్షకుని ప్త్క్షత వలన బయలుపరచబడినది” (2 తిమోతి 1:9-10). 7. తన ప్త్క్షత యొక్క ఉద్దే శమును తండ్రి కి ేసు ఈ మాటలలో వివరించాడు: “లోకము నుండి నీవు నాకు అను గ్హించిన మనుష్యలకు నీ నామమును ప్త్క్షపరచితిని ” (యోహాను 17:6). క్రీ సతు ్ ప్థమముగా లోకమునకు ప్త్క్షమయ్యడు, “ . . . లోకమాయనను తెలిసికొనలేదు. ఆయన తన స్వకీయులయొద్కు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు” (యోహాను 1:10-11). ఇందువలెనె తరువాత ఆయన తనను తాను ఆయన శష్యలకు ప్త్క్షపరచుకున్నాడు మరియు “తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లగుటకు ఆయన అధికారము అనుగ్హించెను” (యోహాను 1:12). పత్రి కలు (మరియు అపొ స్లుల కార్ములు): క్రీ స్ తు యొక్క అనువాదము పాత నిబంధన క్రీ సతు ్ కొరకు పునాది వేసి ఆయన కొరకు నిరీక్షణతో ఎదురుచూసతు ్ంది. క్రొ త్ నిబంధన సువార్లలో క్రీ సతు ్ను చారిత్రి కముగా ప్త్క్షపరుసతు ్ంది. పత్రి కలలో, ఆపొ స్లులు క్రీ సతు ్ ప్త్క్షతకు అధికారిక అనువాదమును మరియు విశ్వాసుల జీవితములో దానియొక్క అనువర్నను ఇచ్చారు.ే సు తన మరణమునకు ముందు మూడున్నర సంవత్సరాలు మరియు పునరుతథా ్నము తరువాత నలబ�ై దినములు అపొ స్లులకు బో ధించాడు (అపొ . 1:3), కాని ఆయన స్వయంగా ఆయన యొక్క పరిచర్ను గూర్చి ఏమి వ్రా యలేదు. ేసు ఈ పనిని ఈ వాగదా ్నముతో అపొ స్లుల చేతికి అప్పగించాడు: “ఆదరణకర్, అనగా తండ్రి నా నామమున పంపబో వు పరిశుదధా ్త్మ సమస్మును మీకు బో ధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జఞా ్పకము చేయును” (యోహాను 14:26). క్రొ త్ నిబంధనలోని ఇరవ�ై రెండు పత్రి కలు ఆ వాగదా ్నము యొక్క నెరవేర్పుగా వచ్చాయి. అవి లోకములో ేసు క్రీ సతు ్ యొక్క ప్త్క్షతకు అపొ స్లులు ఇచ్చిన వ్యఖ్యనము . క్రీ సతు ్ బో ధలు, మరణం, పునరుతథా ్నం మరియు ఆరోహణను గూర్చి అపొ స్లులు తమ అధికారిక వ్యఖ్యనము ఇచ్చుటకు ముందు, ఆదిమ సంఘము వారి యొక్క సజీవ పరిచర్ల ద్వారా నడిపించబడింది: (1) సంఘము ఆరంభము నుండి

82

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online