Christ: The Theme of the Bible, Telugu Edition

“అపొ స్లుల బో ధకు కటటు ్బడియుండెను” (అపొ . 2:42 ), (2) “అపొ స్లులు చేతులుంచగా వారికి పరిశుదధా ్త్మ కూడా ఇవ్వబడినది” (అపొ . 8:18), (3) సంఘము ఎదుర్కొన్న గొప్ప సమస్లు అపొ స్లుల ప్కటనల ద్వారా నిర్యించబడడా ్యి (అపొ . 15:22), (4) అపొ స్లులు బో ధించిన పరంపరలకు కటటు ్బడియుండాలని సంఘమునకు బో ధించబడింది (2 థెస్స. 2:15 ), లేక (5) “ప్భువ�ై న రక్షకుడు మీ అపొ స్లుల ద్వారా ఇచ్చిన ఆజ్ను మీరు జఞా ్పకము చేసికొనవలెనను” (2 పేతురు 3:2). అపొ స్లుల యొక్క సజీవ పరిచర్ ఒకసారి ఆగిపో యిన తరువాత, ఏక�ై క అధికారిక క్రీ సతు ్ వ్యఖ్యనము అపొ స్లులు వ్రా సిన క్రొ త్ నిబంధనగా మారింది. చివరి అపొ స్లుడ�ై న యోహాను చనిపో వుటకు ముందు కూడా, సంఘము అధికారిక క్రీ సతు ్ వ్యఖ్యనాలుగా పరిగణించిన రచనలను వారు సేకరించడం ఆరంభించారు. పౌలు యొక్క పత్రి కల సంపుటిని గూర్చి పేతురు మనకు చెబుతూ, వాటిని “ఇతర లేఖనము”లలో జోడిసతా ్డు (2 పేతురు 3:15-16). పౌలు యొక్క రచనలు చదవబడి సంఘములలో సరఫరా చేయబడినవి (కొలస్సీ. 4:16). క్రొ త్ నిబంధన పుస్కాలలో చివరివాటిలో ఒకట�ై న యూదా (పౌలు మరియు పేతురు హతసాక్షుల�ైన తరువాత వ్రా యబడినది), అపొ స్లుడ�ై న పేతురు పత్రి కలోని ఉద్రణ ఒకదానిని చెబుతుంది (యూదా 17-18). నిదానంగా క్రొ త్ నిబంధన యొక్క సజీవ అనువాదము యొక్క సథా ్నమును వ్రా యబడిన వ్యఖ్యనము తీసుకుంది. అంటే అర్ము ఇప్పుడు వ్రా యబడిన లేఖనము “ఒకడు తన ఊహనుబట్టి చెప్పునది కాదు . . . ఏలయనగా ప్వచనము ఎప్పుడును మనుష్యున ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యలు పరిశుదధా ్త్మ వలన ప్రే రేపింపబడినవార�ై దేవుని మూలముగ పలికిరి” (2 పేతురు 1:20 21). అనగా, దేవుని ఆత్మ యొక్క వెలుగు ద్వారా దేవుని వాక్యధారంగా క్రీ సతు ్ను అనువదించుట. క్రీ సతు ్ చెప్పాడు, “ లేఖనములు . . . నన్నుగూర్చి సాక్ష్మిచ్చు చున్నవి” మరియు “. . . ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్ములోనికి నడిపించును” (యోహాను 5:39; 16:13).

83

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online