Christ: The Theme of the Bible, Telugu Edition

లేఖనములయొక్క ఆరి తల క్రీ సతు ్ కే ద్రి త నిర్మాణము

బ�ై బిల్యొక్క ఆరి తల విభజనకు ఆధారాలు ప�ై న ఇవ్వబడిన విశ్లే షణ లేఖనములు నాలుగింతలుగా అనువదించబడినప్పుడు క్రీ సతు ్ను ఎలా అనుసంధానం చేయగలమో సూచిసతు ్ంది. అయితే, ఆరంభ కాలము నుండి, యూదులు తమ పాత నిబంధనను మూడు భాగములుగా విభజించారు (తరువాత ధర్మశాస్్ము, ప్వక్లు, రచనలుగా పిలువబడడా ్యి); మరియు క్రొ త్ నిబంధన కూడా అదే విధంగా మూడింతల అనువాదమును ఇచ్చియుండవచ్చు. దీనిలో అపొ స్లుల కార్ములను పత్రి కల నుండి వేరుచేసి, బ�ై బిల్ అంతటిని ఆరింతల విభజనగా చేసింది. క్రీ .పూ. 200 సంవత్సరము నుండే పాత నిబంధన కొన్ని సారలు ్ “ధర్మశాస్్ము మరియు ప్వక్లు మరియు ఇతర పుస్కములు” అని కొన్ని సారలు ్ విభజించబడింది (Prologue to Ecclesiasticus [Sirach]). ఏ పుస్కాలు ఏ శ్రే ణిలో ఉన్నాయో మనకు తెలుపబడలేదుగాని, వాటిలో ఇశ్రాే లును గూర్చి “అనేక గొప్ప బో ధలు ఉండేవి.” జోసెఫస్ క్రీ .శ. 37—100) పాత నిబంధన యొక్క ఈ మూడింతల విభజనను గూర్చి ప్త్యకముగా చెప్పారు. మోషే యొక్క ఐదు పుస్కాలు, పదమూడు ప్వక్లు, మరియు “దేవుని కీర్నలు కలిగియున్న నాలుగు పుస్కాలు” ఉన్నాయి అని ఆయన అంటాడు ( Against Apion, I, 8). అయితే, నేటి పాత నిబంధన యొక్క మూడింతల విభజనను గూర్చి మొట్మొదటి సాక్ష్య బబులోను తాల్ముడ్ ఇసతు ్ంది, మరియు ఇది క్రీ .శ. ఐదవ శతాబ్మునకు చెందినది. ఈ క్రి ంది మూడు భాగాలలో ఇది పుస్కాలను ఇరవ�ై -నాలుగు పుస్కాలుగా వ్రా సతు ్ంది: I. ధర్మశాస్్ము —5 • ఆదికాండము—ద్వితీయోపదేశకాండము II. ప్వక్లు—8 • మునుపటి ప్వక్లు—ె హోషువ, న్యయాధి., సమూే లు, రాజులు • తరువాత ప్వక్లు —ె షయా, యిర్మీయా, ెహేజ్కేలు, పన్నెండు (చిన్న)

84

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online