Christ: The Theme of the Bible, Telugu Edition

III. రచనలు —11

• పద్భాగము—కీర్నలు, సామెతలు, యోబు • చుట్లు—పరమగీతం, రూతు, విలాపవాక్ము, ఎస్తే రు, ప్సంగి • చరిత్—దే లు, ఎజ్రా -నెహెమ్య, దినవృతతా ్ంతములు పాత నిబంధన యొక్క రెండింతల విభజన కేవలం ధర్మశాస్్ము మరియు ప్వక్లను కలిగియున్నది, ఎందుకంటే మోషే తరువాత వ్రా సిన ప్తి ఒక్కరు “ప్వక్” కావాలి, దీనికి కారణం దేవుడు ఆరంభములో మాటలా ్డింది మోషేతో మాత్మే కాబట్టి . ఆ విధంగా ప్వక్ అను మాట, దావీదు (అపొ . 2:30) మరియు సొ లొమోను (1 రాజులు 4:29; 3:11) కూడా ప్వక్లే, అర్ము పాత నిబంధన యొక్క రచయితలు అందరు కూడా, మోషేతో సహా, ప్వక్లు అని పిలువబడిరి (cf. ఎజ్రా 9:11; 2 పేతురు 1:20). మోషే గొప్ప విమోచకుడు, ధర్మశాస్్మును ఇచ్చినవాడు, మరియు ప్వక్ కాబట్టి , ఆయన పుస్కములు తనద�ై న శ్రే ణిలో ఉంచబడడా ్యి, మరియు మిగిలినవారు “ప్వక్లు” అని పిలువబడిరి. అయితే ప్వక్లు “ప్వక్లు మరియు ఇతర పుస్కములు”గా మరియు “ప్వక్లు మరియు దేవుని కీర్నలు కలిగియున్న పుస్కాలు”గా ఎప్పటి నుండి పిలువబడినవో స్పష్త లేదు. అనేక అభిప్రా యాలు వ్క్పరచబడినవి: • మూడవ శ్రే ణిలో ఉన్న పుస్కాలు “ధర్మశాస్్ము మరియు ప్వక్లు” అంత అధికారికముగా పరిగణించబడలేదు కాబట్టి అవి వేరే భాగములో పెట్బడినవి. • చివరి భాగము ఆఖరుగా వ్రా యబడి పుస్క కూర్పులోనికి అంగీకరించబడింది కాబట్టి పాత నిబంధన యొక్క చివరి భాగములో అది ఉంది. • కేవలం ప్వచన వరము మాత్మే ఉండి ప్వచన ఉద్యగము లేని వారి ద్వారా వ్రా యబడిన పుస్కాలను స్వయంగా వారే మూడవ శ్రే ణిలో ఉంచారు. • మూడవ భాగములో ఉన్న పుస్కాలు అంశం లేక పండుగలలో ఉపయోగపడుటకు దానిలో ఉంచబడెను (పలు పండుగల కొరకు ఉపయోగించుటకు). సాధారణంగా, మొదటి రెండు కారణాలను ఉదారవాద పండితులు సమర్ధి ంచగా చివరి రెంటిని సంప్దాయవాద పండితులు సమర్థి ంచారు. జోసేఫస్ సమర్థి ంచిన ే సు యొక్క అధికారము ఆధారంగా (cf. అధ్య. 1), మొదటి రెండు అభిప్రా యాలు

85

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online