Christ: The Theme of the Bible, Telugu Edition

క్రీ స్ తు కొరకు నిరీక్ణ మరియు ఆశ ఈ పట్టి కను చదువుట ద్వారా ఆరింతల విభజనలో “ప్వక్లను” “ప్వక్లు” మరియు “రచనలు”గా మాత్మే విభజించారు అని స్పష్మవుతుంది. ఇట్టి విభజన క్రీ సతు ్ కేంద్రి త నిర్మాణ ఆలోచనకు మద్తు ఇసతు ్ంది ఎందుకంటే ఇది పద్భాగమును ప్వచనమును వేరు చేసతు ్ంది, ముందుది-కవులు ఎల్ప్పుడూ చేయునటలు ్- ఆశను ఒత్తి చెబుతుంది, మరియు తరువాతది – ప్వక్లు ఎల్ప్పుడూ చేయునటలు ్- క్రీ సతు ్ యొక్క నిరీక్షణను ఒత్తి చెబుతుంది. అన్ని విభజనల వలెనె, ఇది కూడా ప�ై ప�ై దే ఎందుకంటే ప్వక్లలో కూడా (cf. ెషయా) గొప్ప పద్భాగం ఉంది, మరియు పద్భాగంలో కొన్ని గొప్ప ప్వచనాలు కూడా ఉన్నాయి (cf. కీర్నలు 2, 16, 22). ఏది ఏమ�ై నా, పాత నిబంధన యొక్క మూడింతల విభజన క్రీ సతు ్ కేంద్రి త సథా ్యిలో గొప్ప అవగాహనను కలిగిసతు ్ంది. వాస్వానికి, ధర్మశాస్్ముతో కలిపి పరిశీలన చేస్తే , అవి పాత నిబంధనలో క్రీ సతు ్ కొరకు మూడు-దిశల నిరీక్షణను చూపిసతు ్ంది. ధర్మశాస్్ములో క్రీ సతు ్ కొరకు పునాది వేయబడెను కాబట్టి క్రి ంది దిశ అభిప్రా యం ఉంది. అది క్రి ంది దిశలో ఎలా ఉందంటే అది ప�ై నుండి వచ్చి ప్జల మీదికి దిగుతుంది. దేవుడు అబ్రా హమును ఎన్నుకున్నాడు (ఆది. 12), ఇశ్రాే లును విమోచించాడు (నిర్మ. 14), వారిని వాగదా ్న భూమిలోకి నడిపించాడు (సంఖ్య), మరియు భూమిలో ఆశీర్వాదము కొరకు వారికి హెచ్చరికలు ఇసతు ్న్నాడు (ద్వితీ.). మరొక వ�ై పు ప్వక్లలో, మెస్సీయ కొరకు నిరీక్షణతో ముందు దృష్టి ఉంది, మరియు ఆయనను వారు సిద్పాటు మరియు ప్వచనము ద్వారా ఎదురుచూసారు. ప్వక్లు మోషే సథా ్పించిన ధర్మశాస్్ము అనే పునాది మీద ఒక మెస్సీయ కొరకు నిరీక్షణ అనే ఇంటిని నిర్మించారు, మరియు దానిప�ై నుండి క్రీ సతు ్లో జరుగబో వు భవిష్తతు ్ నెరవేర్పును వారు చూడగలిగారు. రచనలు మూడవ దిశను జతపరుసతా ్యి—క్రీ సతు ్ కొరకు అన్వేషణలో ప�ై దృష్టి . కవులు వ్రా సిన చాలా విషయాలు క్రీ సతు ్కు సూటిగా అన్వయించబడినవికావు, కాని వాటి అన్నిటి క్రి ంద ప�ై కి చూచే ఒక ఆశ ఉంది, కేవలం క్రీ సతు ్లో మాత్మే నెరవేర్చబడగల ఒక ఉన్నతమ�ై న దాని కొరకు చూపు. దేవునికి మానవునికి మధ్ మధ్వర్తి గా ఉండుటకు ఒకరు కావాలని యోబు ఒకసారి విలపించాడు (యోబు 9:33); క్రొ త్ నిబంధన చెబుతుంది, “ దేవునికిని నరులకును మధ్ వర్తి యు ఒక్కడే; ఆయన క్రీ సతుే ్ సను

87

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online