Christ: The Theme of the Bible, Telugu Edition
28:19). ఆరోహణకు ముందు ఆయన చివరి మాటలు: “మీరు ెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షుల�ైయుందురు” (అపొ . 1:8). అపొ స్లుల కార్ములు ఆయన ఆజ్కు నెరవేర్పు; అది క్రీ సతు ్ను సర్వలోకములో ప్కటించు కథ. మొదటిగా క్రీ సతు ్ సందేశము, ఆయన ఆజ్ ప్కారం, ముందు ె రూషలేములోనికి (అపొ . 2-5), తరువాత యూదయలోనికి (అధ్య. 6-7), మరియు తరువాత సమరయలోనికి (అధ్య. 8), మరియు చివరికి లోకమంతటిలోనికి (అధ్య. 10-28) వెళ్ళవలసియున్నది. అపొ స్లుల కార్ముల యొక్క అర్ము ప్రా థమికంగా చారిత్రి కముగా ఉంది మరియు భిన్నంగా పత్రి కలు వేదాంతమును గూర్చి మాటలా ్డతాయి. అనగా, తన జీవిత కాలములో యూదులకు ప్త్క్షమ�ై న క్రీ సతు ్, అపొ స్లుల కార్ములలో లోకమునకు ప్కటించబడెను మరియు పత్రి కలలో విశ్వాసములకు వ్యఖ్యానిచబడెను అను విషయం క్రొ త్ నిబంధన యొక్క మూడింతల విభజన సూచిసతు ్ంది. లేఖనములయొక్క ఎనిమిది తల క్రీ సతు ్ కే ద్రి త నిర్మాణము: ఎనిమిది తల విభజనకు ఆధారము ఐగుపతు ్లోని అలగ్జ ెద్రి యలో హెబ్రీ పాత నిబంధన గ్రీ కు భాషలో (సెపటు ్జెంట్ లేక LXX అని పిలువబడింది) అనువదించబడినప్పుడు (క్రీ .శ. మూడవ శతాబ్ంలో లేక తరువాత), వాటి యొక్క బో ధనల ఆధారంగా పుస్కములు మరలా అమర్చబడడా ్యి. అలాగే, జెరోమ్యొక్క లాటిన్ వలగే ్ట్ (క్రీ .శ., నాలుగు-ఐదు శతాబ్ం) పుస్కములను వాటి అంశము ఆధారంగా ధర్మశాస్్ము (ఆదికాండము-ద్వితీయోపదేశకాండము), చరిత్ (ె హోషువ-నెహెమ్య), పద్భాగం ( యోబు - పరమగీతం), మరియు ప్వచనము (ె షయా-మలాకీ) అని విభజించింది. ఇది నేటి ప్రొ టెస్టె ంట్ పాత నిబంధన యొక్క క్మము. ఆరంభ దినముల నుండి క్రొ త్ నిబంధన నాలుగు సువార్లు, అపొ స్లుల కార్ములు, పత్రి కలు, మరియు ప్కటన గ్ంథము అని విభజించబడింది, మరియు దీనిలో ప్కటన గ్ంథము నాలుగవ శ్రే ణి అనగా కరొ ్త్ నిబంధన ప్వచనముగా ఉంది. కాబట్టి క్రై స్వ సంఘము యొక్క ఆరంభ శతాబదా ్ల నుoడి నేటి వరకు, బ�ై బిల్ అంతా స్వాభావికంగా దాని యొక్క ఎనిమిదింతల విభజనలో విభజించబడింది మరియు ఇది క్రి ంద ఇవ్వబడిన పట్టి కలో చూపబడింది.
89
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online