God the Holy Spirit, Telugu Mentor Guide
/ 1 9
ప రి శు ద్ధా త్మ దేవుడు
b. మత్త యి 3.16-17 - యేసు బాప్తి స్మము పొందిన వెంటనే నీ ళ్ల లోనుండి ఒడ్డు నకు వచ్చెను; ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తనమీదికి వచ్చుట చూచెను. 17మరియు– ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనా నందించుచున్ నా నని యొ క శబ్ద ము ఆకా శమునుండి వచ్చెను. 3. మూడింతల బా ప్తి స్మ ఫా ర్ ముల మత్త యి 28.19 - కా బట్టి మీ రు వెళ్ లి , సమస్త జనులనుశి ష్ యులనుగా చేయుడి; తండ్యొరి క్కయు కుమారునియొక్కయు పరిశుద్ధా త్మయొ క్ కయు నామములో ని కి వా రికి బాప్తి స్మమి చ్ చుచు. . .
1
4. మూడింతల ఆశీ ర్ వచనములు
a. సంఖ్యా. 6.24-26 - యె హోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కా పా డునుగా క; యె హోవా నీకు తన సన్నిధిని ప్కార శింపజేసి నిన్ను కరుణించునుగా క. b. 1 పేతురు 1.2 - తండ్యరి �ైన దేవుని భవిష్యద్ జ్ఞా నమునుబట్టి , ఆత్మవలని పరిశుద్ధ త పొందినవార�ై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్త మువలన ప్రో క్ షి ంపబడుటకును ఏర్పరచబడినవారికి. . . శుభమని చెప్పి వ్రా యునది. మీ కు కృపయు సమా ధానమును వి స్త రిల్లు నుగా క.
c. 2 కొరింథీ. 13.14 - ప్భర ువ�ైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధా త్మ సహవా సమును మీ కందరికిని తోడ�ై యుండును గా క.
II. ఆత్మ అయ్ యున్ న ప్ర భువు: లేఖనములు పరిశుద్ధా త్మను సంపూర్ణ ముగా దేవుడని చూపుతాయి మేము పరిశుద్ధా త్మను నమ్ముచున్నాము, ఆయన ప్ర భువు జీ వముని చ్ చువా డు, ఆయన తండ్రి కుమా రుని ద్ వా రా పంపబడినవా డు, తండ్రి కుమారులతో సమానంగా ఆరా ధించబడువా డు మహిమపొ ందువా డు, ప్వర క్తలు ఆయనను గురించి మా ట్లా డారు.
చూడండి Ray Pritchard, Names of the Holy Spirit, (Chicago: Moody Press, 1995), pp. 36, 59, 158, 173, 196, 207.
A. లేఖనములు సూటిగా పరిశ్డు ద్దా త్మను దేవుని గా గుర్తి స్తా యి .
Made with FlippingBook - Online Brochure Maker