God the Holy Spirit, Telugu Mentor Guide
2 0 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
1. అపొ . 5.3-4
2. లూకా 1.35
3. 2 పేతురు 1.21
4. 2 కొరింథీ. 3.17-18
1
B. ఆత్మ ద�ైవి క సా మర్థ్ యతను కలి గియున్నాడు. 1 కొరింథీ. 2.10-11 - మనక�ైతే దేవుడు వాటిని తన ఆత్మవలన బయలుపరచియున్నాడు; ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్ యులలో మరి ఎవనికి తెలియును? ఆలాగే దేవుని సంగతులు దేవుని ఆత్ మకే గా ని మరి ఎవని కిని తెలి యవు. C. ఆత్మ ద�ైవి క లక్షణాలను కలి గియున్నాడు. తండ్యరి �ైన దేవుడు, కుమారుడ�ైన దేవుడు, పరిశుద్ధా త్మ దేవుడు భిన్నమ�ైన పురుషమూర్తు లని లేఖనములు మాట్లా డుతున్నాయి, అయినప్పటికీ ప్తిర పురుషమూర్తి అవే దేవుని లక్ షణములను కలి గియున్ నా డని తెలుపబడుతుంది. (ఆత్మ దేవుడ�ైయున్నాడు, దేవుడు చేయు కా ర్యములను చేస్తా డు.) 1. ద�ైవి క స్ వభా వం: ఆత్మ దేవుని కి దేవుని కి మా త్మేర చెందిన లక్షణములు ఆపా దించబడినవి : సర్ వజ్ఞా నం (యెషయా 40.13; 1 కొరింథీ. 2.10-12), సర్వవ్యాప్తి (కీర్త నలు 139.7-10), సర్వశక్తి (యో బు 33.4; కీర్త నలు 104.30; రోమా . 15.18,19), ని త్యత్వం (హెబ్ రీ. 9.14). ~ Thomas C. Oden. Life in the Spirit: Systematic Theology, Vol. 3.
పేజీ 231 8
2. ద�ైవి క కా ర్ యములు:
a. దేవుని సత్ యమును బయలుపరుస్తా డు (1 కొరింథీ. 2.10; అపొ . 28.25)
Made with FlippingBook - Online Brochure Maker