God the Holy Spirit, Telugu Mentor Guide
/ 2 2 9
ప రి శు ద్ధా త్మ దేవుడు
దేవుని సిద్ధా ంతము వాస్త వికతను గురించి మనం ఆలోచి ంచు ప్తిర దాని కి మూలముగా ఉంది. దేవుడు ఎవరు అను విషయమును గురించి మనం సరికాని అభిప్రా యం కలి గియుంటే, ఆ అపా ర్థ ం మనం నమ్ ము ప్తిర ఇతర వి షయమును తుదకు కలుషితము చేస్తు ంది. ఇందు మూలముగానే సంఘము ఎదుర్కొను అతి గొప్ప అబద్ధ బోధలు అన్నీ, ఎల్ల ప్పుడూ దేవుని స్వభావమును గురించిన ఒక తప్పుడు బోధలో నుండి మొదలవుతాయి. పరిశుద్ధా త్మను గురించి కేవలం ఆత్మీయ శక్తి లేక ఆత్మీయ మనసాక్షిగా (స్టా ర్ వా ర్ స్ మూవీ స్ లో చూపించబడు “శక్తి ” వలె) ఆలో చన చేస్తే సంఘము ఏమి కోల్పోతుందో ఆలోచించుట,లో విద్యార్థు లకు సహా యం చేయండి. ఉదాహరణకు, ఆత్మీయ శక్తి “పరిశుద్ధ మ�ైనది” కాదు, అది పాపమును ద్వేషించి నీతిని ప్రేమి ంచలేదు; ఆత్మీయ శక్తి యేసు మాటలను ఎలా అనువర్తి ంచాలో యేసు శిష్యులకు చెప్పలేదు; ఆత్ మీయ శక్తి ప్రా ర్థనలో మనతో కలి సి వి జ్ఞా పన చేయలేదు; ఆత్ మీయ శక్తి మన యొ ద్ద కు దేవుని శక్తి ని తీసుకొని రాగలదుగాని, ఆయన ప్రేమగల వ్యక్తి గత సన్నిధిని తీసుకొని రా లేదు, మొ . మొ దటి ప్శ్ర నకు జవా బుగా : ఒకే దేవుడు ని త్యత్ వం నుండి ముగ్గు రు పురుషమూర్తు లుగా ఉని కిలో ఉన్నాడు: తండ్,రి కుమా రుడు, పరిశుద్ధా త్మ. రెండవ ప్శ్ర నకు జవా బుగా , కొన్ ని ఉదాహరణలు సహా యం చేస్తా యి : ఉదాహరణ 1: త్రిత్వము ఘన పథార్థ ము (మంచుగడ్డ ), ద్వ్ర యము, లేక ఆవిరి వలె ఉనికిలో ఉన్న నీటిని పోలియున్నది. ఈ ఉదాహరణ యొ క్క బలం ఏమి టంటే, మన అనుభవములో సర్వసా ధా రణమ�ైన ఒకటి దా ని ముఖ్య స్వభా వమును మా ర్ చుకోకుండా మూడు భిన్నమ�ైన రూపములలో ఎలా కనిపిస్తు ందో మనకు చూపుతుంది. దీనిలో బలహీనత ఏమి టంటే, నీరు ఒకేసారి మూడు రూపములలో ఉండదు, అలాగే నీరు మనస్ సాక్ షి కలది కా దుగా ని , అవ్యక్తి గతమ�ైనది. ఉదా హరణ 2: త్ రిత్వము ఒకేసా రి తండ్,రి భర్త , కుమా రుని గా ఉండు వ్యక్తి ని పోలియున్నది. ఈ ఉదాహరణలో బలం ఏమి టంటే, ఇది త్రిత్వములోని తండ్/రి కుమారుడు భాష మీ ద స్వయంగా నిర్మించబడుతుంది. బలహీనత ఏమిటంటే, దీనిలో ఒకే వ్యక్తి మూడు పాత్లర ు పోషిస్తా డు. మనుష్యునిలో మూడు భిన్నమ�ైన మనసాక్షి కేంద్మర ులు లేవు; అతడు మూడు వ్యక్తి త్వములు కాదు. సరియ�ైన వి వరణ లేకుండా త్ రిత్వమును గురించి మో డలిజం ఆలోచి ంచు విధానములో ఆలోచి ంచు ప్మార దం ఉంది. మో డలిజం దేవుడు ఒకే వ్యక్తి అని , బ�ైబి ల్ చరిత్ర అంతటిలో తనను తాను మూడు రూపములలో, లేక రకములలో వ్యక్త పరచుకున్నాడని బోధిస్తూ త్రిత్వమును వ్యతిరేకించు అబద్ధ బోధ. మో డలి జం ప్కార రం, దేవుని లో ముగ్గు రు వ్యక్తు లు లేరు, ఒకే వ్యక్తి మూడు భూమి కలను
5 పేజీ 15 సంబంధం 2
6 పేజీ 15 సంబంధం 3
Made with FlippingBook - Online Brochure Maker