God the Holy Spirit, Telugu Mentor Guide
2 3 0 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
పోషిస్తు న్నాడు. (గమనిక: మో డలిజంను సాధారణంగా యేసు బాప్తి స్మమును గురించి మాట్లా డుతూ వ్యతిరేకిస్తా రు, అక్ కడ తండ్రి మాట్లా డతాడు, ఆత్మ అదే సమయములో యేసు బాప్తి స్మము పొందినప్పుడు దిగివస్తా డు, లేక సిలువ వేయబడినప్పుడు తండ్ రి సన్నిధి ఆయనను విడిచిపెట్టి ందని యేసు భావిస్తా డు. ఇవి మరియు ఇతర సందర్భములలో, తండ్,రి కుమారుడు, పరిశుద్ధా త్మడు ఒకరితో ఒకరు సంబంధం కలి గియుండుట చూస్తా ము, వా రు ఒకే వ్యక్తి అయ్ యుంటే ఇలా చేయుట సా ధ్ యం కా దు) ఈ ఉదాహరణలలో కొన్నిటిని గురించి ఆలోచించుటలో విద్యార్థు లకు సహా యం చేసి, దేవుని గురించి సరియ�ైన రీతి లో ఆలో చి ంచు వి షయంలో ఇవి మనకు సహా యం చేయు లేక ఆటంకం కలి గించు వి ధానమును వి ద్యార్థు లతో చర్చించండి. మార్పు: “ఈ రోజు మన పాఠం త్రిత్వ జీవితంలో పరిశుద్ధా త్మ యొ క్క భూమికను అర్థ ం చేసుకొనుటలో మనకు సహాయం చేస్తు ంది. దేవుని కుమారుడు మరియు దేవుని ఆత్మ మధ్య ఉన్న భిన్నత్వమును వర్ణి ంచుటకు మార్గ ములను కనుగొనుటకు ప్యర త్ ని ద్దా ము, ఆత్ మ తండ్రి కుమారులతో సంబంధం కలిగియుండు విధానములను కనుగొనుటకు ప్యర త్ ని ద్దా ము. ఈ ఆలోచనలలో కొన్ ని కష్ట మ�ైనవి, ఎందుకంటే మనం గొప్ప మర్మమును గురించి మాట్లా డుతున్నాము గాని , దేవుని స్వభావమును గురించి సరియ�ైన రీతిలో ఆలోచన చేయుట మరియు అబద్ధ ఆలోచనలను సరిచేయుట ఎంత ప్రా ముఖ్యమ�ైయున్నది సంఘము అనుభవములో నుండి నేర్చుకుంది. త్రిత్వమును గురించి న ఈ వేదా ంతశా స్త్ ర ఆలో చనలు ఎంత కష్ట మ�ైనవి అయ్ యున్ నప్ పటికీ, త్ రిత్ వమును గురించి అత్ యంత మౌలి క ఆలోచనలను న�ైసీన్ వి శ్వాసప్మార ణమును కంటస్థ ం చేయుట ద్వారా నేర్చుకోవచ్చని మనం జ్ఞా పకముంచుకోవాలి, అది దేవుని స్వభావమును గురించి న ప్రా ముఖ్యమ�ైన సత్యములను కొన్ ని పేరా లలో వర్ణి స్తు ంది.” ముగ్గు రు సభ్ యులలో ప్తిర ఒక్ కరు ఒకే ఒక దేవుని కలి గియున్ నా రు. వా రు సంపుర్ నులు, తండ్యరి �ైన దేవుడు, కుమారుడ�ైన దేవుడు, పరిశుద్ధా త్మ దేవుని మధ్య విడదీయలేని ఐక్యత ఉంది. ఒకే ఒక ద�ైవికమ�ైన వ్యక్తి త్వము ఉన్నాడు (సంఘ సభలు తండ్,రి కుమారుడు, పరిశుద్ధా త్మ “ఒకే సారము” గలవారు అని చెప్పాయి ), ఆయన మారని స్వభావం కలి గియున్నాడు. త్ రిత్వ సిద్ధా ంతము దేవుని ఐక్యతను కా పా డుతుంది. అయి తే భి న్ నత్వము కూడా ఉంది. దేవుడు లేఖనములో తనను తా ను మర్ మాత్మకమ�ైన సంక్లి ష్ట పురుషమూర్తి గా బయలుపరచుకున్నాడు. లోకము యొ క్క అపరిమి తమ�ైన దేవుడు మానవ మనస్సులను సులువుగా (లేక పూర్తి గా) అర్థ ము చేసుకోలేడు. త్ రిత్వ ని యమమును మూడు పదాలలో వర్ణి ంచవచ్ చు: ఐక్యత, భి న్నత్వము, మరియు సమానత్వము.
7 పేజీ 18 ఆకా ర బి ందువు I-B-3
Made with FlippingBook - Online Brochure Maker