God the Holy Spirit, Telugu Mentor Guide

2 3 6 /

ప రి శు ద్ధా త్మ దేవుడు

కొందరు కా థలి క్ , ఆర్థో డా క్ స్, మరియు ప్రొ టెస్టె ంట్ వేదాంతవేత్త లు వి శ్ వాస ప్మార ణములో ఫిలి యో కే మాటను గురించిన వాదన ఈ మాటల ద్వారా పరిష్కరించబడుతుంది అని చెబుతారు, “కుమారుని ద్ వా రా తండ్ రి నుండి వచ్చువాడు.” ఈ ఫార్ములా పరిశుద్ధ బేసిల్ కాలము నుండి మనుగడలో ఉంది,కౌన్సిల్ ఆఫ్ ఫ్లో రెన్స్ క్రీ.శ. 1439తో దీనిని ఎక్యుమి నికల్ పరిష్కారంగా ప్తిర పా దించి ం ది. ఏ సంఘము కూడా దీని ని అధికా రిక వి శ్ వా స ప్మార ణ వ్యాఖ్యగా ఉపయో గించనప్పటికీ, ఈ అంశము మీద ప్స్ర తు త ఎక్యుమినికల్ సంభాషణలలో ఇది భాగముగా ఉంది. మనం ద్వంద్వ పంపుదలను అంగీకరించకపోతే, కుమారుడు మరియు ఆత్మ మధ్య తేడాను ఎలా చూపాలో స్పష్ట త కనిపించదు. ముగ్గు రు సభ్యులు కలిసి-నిత్యులు, కలిసి-సమానులు, సర్వ పరిపూర్ణు లు. వా రిలో భి న్ నత్ వం ఏమి టి? తండ్రి కుమారుని మధ్య భిన్నత్వమును ఎలా చూపుతామంటే, ఒకరు అద్వితీయ కుమారుని కంటారు, ఒకరు అద్వీతీయ కుమారునిగా పుడతారు, అంటే ఒకని సారములో నుండి మరొకరు సా రమును పొ ందుతా రు. అయి తే కుమా రుడు తండ్రి నుండి మాత్మేర మరియు ఆత్మ తండ్ రి నుండి మాత్మేర అని మనం చెబితే, కుమారుడు మరియు ఆత్మ మధ్య తేడా ఏమి టి? ఆత్ మ తండ్రి మరియు కుమా రుని నుండి అని పా శ్ చా త్య సంఘము చెబుతుంది. ఆత్మ వా రి పరస్పర ప్రేమలో నుండి పంపబడతాడు. “వ్యక్తీ కరణ”-అనునది “పంపబడుట” అను మాటలోని ముఖ్య విషయములకు దగ్గ ర సంబంధం కలిగియున్నది. నిత్య మహిమ కదులుట, అపార ప్రే మ పంచబడుట, లో త�ై న మర్మము స్వయమును ఇచ్ చుట, శుద్ధ సరళత వెళ్ళగ్ర క్ కుట, కా ల పరిమి తి లేని ఆనందం కలుగుట. . . .ఈ కోణములన్ నిటిలో ఆత్మ ముందుకు కొనసాగు క్రి యాశీలకము, ఇతరుని యె డల తండ్రి ప్రే మ యొ క్క అపారమ�ై న సన్ ని ది. ~ David Willis. Clues to the Nicene Creed: A Brief Outline of the Faith. Grand Rapids: Eerdmans, 2005. p. 128. ఆత్ మను గురించి అగస్టి న్ ఇచ్ చినవర్ణ న అయి న “దా ని ని అది ప్రేమి ంచుకొనుట” లేక “ప్రేమ బంధం”ను పరిశుద్ధా త్మ యొ క్క వ్యక్తి త్వమును మసకపరచు వి ధంగా చదవకూడదు. మన మధ్యన ఉన్న త్రి త్వము వి షయంలో మన ఆలొచనలు బలహీనమ�ై నవి . ఈ చి త్ర ము, “ప్రే మ బంధం” కూడా, ఆత్మకు వ్యక్తి త్వమును ఆపాదించు విషయంలో వి ఫలమ�ై , ద్వంద్వం-తండ్రి కుమారుడు మరియు బంధం వంటి అవగాహనను

 15 పేజీ 26 ఆకా ర బి ందువు III-A-2-c

 16 పేజీ 26 ఆకా ర బి ందువు III-A-2-d

 17 పేజీ 28 ఆకా ర బి ందువు III-B-4-c

Made with FlippingBook - Online Brochure Maker