God the Holy Spirit, Telugu Mentor Guide
/ 2 3 7
ప రి శు ద్ధా త్మ దేవుడు
ఇస్తు ందిగాని త్రి త్వమును ఇవ్వదు. అది ఆత్మను ప్రే మ వాతావరణంగా కుదించగలదు. అయితే, ఆత్మ దీని కంటే గొప్పవాడు, ఆయన ప్ర త్యేకమ�ై న వ్యక్తి త్వము, ఆయన ప్రే మలో బంధము కలిగియుండుట మాత్ర మేగాక, దానిని పంచుకుంటా డు మరియు పా లుపంచుకుంటా డు. . . .ప్రే మ బంధం అను చి త్ర ములో మనం ఆనందించి నప్ పటికీ, త్ రి త్ వములో ఉన్ న ని జమ�ై న సంబంధమునకు న్ యాయం చేయు విషయంలో మనం విఫలం కాకూడదు లేక ఆత్మ యొ క్క వ్యక్తి త్వమును సందిగ్ధ పరచు అవ్యక్తి గత బంధమును గురించి అభి ప్రా యమును ఇవ్వకూడదు. ~ Clark H. Pinnock. Flame of Love: A Theology of the Holy Spirit. Downers Grove, IL: InterVarsity Press, 1996. p. 40. పరిశుద్ధా త్మను గురించి అగస్టి న్ అభిప్రా యమును గురించి అధిక సమాచారం కొరకు చూడండి, “On the Holy Trinity,” Nicene and Post-Nicene Fathers, First Series, Vol. 3. త్రిత్వము యొ క్క అంతర్గ త-జీవితం ఒక అమో ఘమ�ైన మర్మము. క్లా ర్క్ పిన్నోక్ ఉల్లే ఖనము చరిత్లోర వేదాంతశాస్త్ మరులో గౌరవనీయమ�ైన సంప్దార యమును అనుసరిస్తు ంది, మరియు దేవుని అంతర్గ త-జీవితమును “ప్రేమ నృత్యం” అని సంబోధిస్తా డు. దీనికి వేదాంతశాస్త్ ర పదము పెరికోరెసిస్ ( పెరి- సర్కి ల్ , కోరేసిస్ -నృత్యం). దమస్కుకు చెందిన పరిశుద్ధ జాన్ ఈ పదమును తండ్,రి కుమార, పరిశుద్ధా త్మ మధ్య ఉన్న సంబంధమును వర్ణి ంచుటకు ఉపయో గించాడు. పెరికోరెసిస్ అను సిద్ధా ంతం ముగ్గు రు పురుషమూర్తు లలో ప్తిర వ్యక్తి త్వము ఇతరుల జీవితముము మరియు ఇతరులలో జీ వి తాలను పంచుకుంటా రు, అయి నప్పటికీ ఇతరుల నుండి భి న్నముగా ఉంటా రు అని చెబుతుంది. [ఉదా హరణకు, యేసు ఇలా అన్ నా డు, “నేను తండ్యరి ందు, తండ్రి నాయందు ఉన్నాడు”(యో హా ను 14.10, cf. యో హా ను 10.38) మరియు “నన్ను చూసినవాడు తండ్నిరి చూసినట్లే ” (యో హా ను 14.9) అయి నప్ పటికీ అదే సమయములో తండ్రి ద్ వా రా లోకములోనికి పంపబడియున్నాడు, తనది చిత్త మునకు అప్పగించుకొనియున్నాడు, తండ్ రి కుడిపా ర్శ్వమున కూర్చొనుటకు తి రిగివచ్ చియున్నాడు]. వీరు ఒకరిలో ఒకరు స్థి రముగా స్థా పించబడి నివసించుచున్నారు. వారు వి డదేయజా లని వా రు మరియు ఒకరికి ఒకరు దూరము కా లేరు, కా నీ ఒకరిలో ఒకరు భి న్ నమ�ై న మార్గ ములను అనుసరిస్తా రు, ఒకరిని ఒకరు హత్తు కొ ని యుంటా రు. కుమా రుడు తండ్రి మరియు ఆత్ మలో ఉన్ నా డు: ఆత్ మ తండ్రి మరియు కుమా రుని లో
18 పేజీ 28 ఆకా ర బి ందువు III-B-5
Made with FlippingBook - Online Brochure Maker