God the Holy Spirit, Telugu Mentor Guide

2 3 8 /

ప రి శు ద్ధా త్మ దేవుడు

ఉన్నాడు; తండ్రి కుమారుడు మరియు ఆత్మయందు ఉన్నాడు, అయి తే ఎలాంటి కలగలుపు లేక సందిగ్ధ త లేదు. ~ St. John of Damascus. Nicene and Post-Nicene Fathers, Series 2. “Exposition of the Orthodox Faith,” 1.14. ఆ వి ధంగా త్ రిత్వ సంబంధములలో ఐక్యత మరియు భి న్నత్వము “ద�ైవి క ప్రేమ నృత్ యం” అని సరిగానే వర్ణి ంచబడింది, మరియు “ప్రేమ బంధము”గా పరిశుద్ధా త్మ భూమి కను గురించి అగస్టి న్ మెలకువలు ఈ సా దృశ్ యం యొ క్క శక్తి ని పునరుద్ఘా టిస్తా యి . దేవుని ఆత్మను ఆరాధించు మరియు మహిమపరచుట వెనుక ఉన్న మౌలిక సిద్ధా ంత సమర్థ న పరిశుద్ధ బేసిల్ (క్రీ.శ. 329-379)వ్రా సిన ఆన్ ది హోలీ స్పిరిట్ అను రచనలో కని పిస్తు ంది. మి ల్లా ర్ డ్ జే. ఎరిక్సన్, తాను వ్రా సిన పుస్త కమ�ైన గాడ్ ఇన్ త్రీ పర్సన్స్: ఏ కంటెంపోరరి ఇంటర్ప్ రెటేషన్ ఆఫ్ ది ట్నిరి టీలో , పరిశుద్ధా త్ మను ఆరా ధించుటను గురించి న ప్శ్ర న పెద్ద త్ రిత్వ ప్శ్ర నలో భాగమ�ైయున్నదని మనకు జ్ఞా పకం చేస్తా డు: మనం కేవలం తండ్కిరి ప్రా ర్థించి , ఆయననే ఆరా ధించాలా లేక ప్రా ర్థన ఆరాధన అంతా ఎల్ల ప్ పుడూ ఏక�ైక త్ రియేక దేవుని కి అర్పించబడాలా (ఏ వ్యక్తి త్వమును ఉద్దే శించి నా సరే)? చాలా ఆరంభములో, యేసును ప్భర ువుగా ఆరాధించాలని (మత్త యి 21.15-16; యో హా ను 20.28; ప్కర టన 1.5-6, 5.8-14) ఆయనకు ప్రా ర్థించాలని (అపొ . 7.59; రోమా . 10.13; 1 కొరింథీ. 1.2)సంఘము ని ర్థా రించి ం ది. ఆయన వలె “మరొక సహా యకుని గా” ఉండుటకు యేసు పరిశుద్ధా త్మను పంపుతాడు కాబట్టి , పరిశుద్ధా త్మ పరిచర్య మాత్మేర నిజమ�ైన ఆరాధనలో (1 కొరింథీ. 12.3) మరియు ప్రా ర్థనలో (రోమా. 8.26) పాలుపంచుకొనుటకు మనకు సహా యం చేస్తు ంది కాబట్టి , పరిశుద్ధా త్మకు ప్రా ర్థించుట, మరియు ఆయనను ఆరాధించుట మన జీవితాలలో క్రీస్తు సన్ నిధిగా ఉండుటకు “మనకు సహా యం చేయు” ఆయన పరిచర్యకు సరియ�ైన ప్తిర స్ పందన అవుతుంది. తుదకు, మనం మన ఆరాధననను విభాగించము గా ని , త్ రియేక దేవుని కి స్తు తి , ఆరా ధన, మరియు గౌ రవముతో స్ పందించా లని త్ రిత్ వ ఐక్యత కోరుతుందని క్రైస్త వ వేదాంతశాస్త్ మర ు ని ర్థా రణకు వచ్ చింది. “పరిశుద్ధు డు, పరిశుద్ధు డు, పరిశుద్ధు డు! కనికరముగలవాడు బాలాడ్యుడు; త్రియేక దేవుడు, ఆశీర్వాదకరమ�ైన త్ రిత్వము.” కమ్ తౌ ఆల్మై టీ కింగ్ మొ దటి చరణం తండ్యరి �ైన దేవుడు, రెండవ చరణం కుమా రుడ�ైన దేవుడు, మూడవ చరణం పరిశుద్ధా త్మ దేవుడు, చివరి చరణం ఏక�ైక పరిశుద్ధ త్ రిత్వ ఆరా ధన మీ ద దృష్టి పెట్టు పా టకు మంచి ఉదాహరణ అయ్ యున్నది.

 19 పేజీ 29 ఆకా ర బి ందువు IV-A

 20 పేజీ 30 ఆకా ర బి ందువు IV-B-3

Made with FlippingBook - Online Brochure Maker