God the Holy Spirit, Telugu Mentor Guide

2 4 0 /

ప రి శు ద్ధా త్మ దేవుడు

ఈ వీ డియో భా గములో తెలుపబడిన లక్ ష్యములు మరియు వా స్త వములను వి ద్ యార్థు లు అర్థ ము చేసుకొనుటకు ఈ ప్శ్ర నలు రూపొందించబడినవి. మీ రు మీ తరగతిని ఎంత చక్ కగా ని ర్ వహించి నా , మీ రు మీ సమయమును జా గ్రత్త గా గమని ంచి , మీ సమయమును జాగ్రత్త గా ఉపయో గించి ,మీ వి ద్యార్థు లు పా లుపంచుకొనునట్లు చేసి, మూల అంశములను గూర్చి వారికి మంచి అవగాహన ఉండునట్లు చూచుకోవాలి. ముఖ్య బిందువుల మీ ద దృష్టి పెట్టు టకు తగినంత సమయమును కేటాయి ంచండి, మరియు తరువాత వీడియో భాగము ఆరంభించుటకు ముందు తగినంత వి రా మమును తీ సుకోండి. లేఖనములో ఒక వచనం గాలిని, శ్వాసను, మానవ ఆత్మను, దేవదూత ఆత్మ లేక దయ్యపు ఆత్మ, లేక దేవుని ఆత్మను సంబోదిస్తు ందో చాలాసార్లు స్పష్ట త ఉండదు. అందువలనే కొన్ నిసార్లు మీ రు అనువాదములను పోల్చినప్ పుడు, ఒక అనువాదం ఒక వచనమును శ్ వాస అని , మరొక అనువా దం ఆత్మ అని అనువదించుట మీ రు చూస్తా రు, ఒక అనువా దం పెద్ద అక్షరా లూ వ్రా స్తు ంది, ఎందుకంటే అది దేవుని ఆత్మ అని భా వి ంచుట జరుగుతుంది, కానీ మరొక అనువాదం అది మనుష్యుని ఆత్మ అని భావించి చిన్న అక్షరా లు వ్రా స్తు ంది. పోల్ చండి: • లేఖనముల యొ క్క కింగ్ జేమ్ స్ వెర్ష న్ మరియు న్ యూ కింగ్ జేమ్ స్ వెర్ష న్ లో జెకర్యా 12.10. “కృపా మరియు విజ్ఞా పనల ఆత్మ” మరియు “కృపా విజ్ఞా పన ఆత్మ”ను పోల్చండి. • ఇంగ్లీ ష్ స్టా ండర్ డ్ వెర్ష న్ , న్ యూ అమెరికన్ స్టా ండర్ డ్ , మరియు న్ యూ ఇంగ్లీ ష్ బ�ైబిల్ వెర్ష న్లలో యె హెజ్కేలు 37.9ని చదవండి. ఆత్మ కొరకు ఉపయో గించబడిన పదములను చూడండి: “శ్ వాస,” “ఆత్మ,” మరియు “గా లి .” యె హె. 37.9 (ESV) - అప్పుడు ఆయన–నరపుత్రు డా ; జీ వా త్ మవచ్ చునట్లు ప్వర చించి ఇట్ల నుము–ప్భర ువగు యెహోవా సెలవిచ్చునదేమనగా– జీ వాత్ మా , నలుదిక్కులనుండివచ్చి హతుల�ైన వీరు బ్దర ుకునట్లు వారిమీ ద ఊపిరి వి డువుము.

 21 పేజీ 31 వి ద్ యార్థు ల ప్శ్ర నలు మరియు ప్త్ర యుత్త రము

 22 పేజీ 33 ఆకా ర బి ందువు II-B-1

Made with FlippingBook - Online Brochure Maker