God the Holy Spirit, Telugu Mentor Guide

/ 2 4 1

ప రి శు ద్ధా త్మ దేవుడు

త్రిత్వములోని సభ్యుల మధ్య భిన్నత్వములను చూపుట కొరకు జాన్ కాల్విన్ ప్రా చీ న సంఘ వేదాంతవేత్త ల వలె ఈ క్రింది వి ధానమును ఉపయో గిస్తా డు: ఈ భిన్నత్వము ఏమిటంటే, క్రి యల ఆరంభము తండ్రి కి ఆపాదించబడింది, ఆయన సమస్త మునకు మూలము మరియు ఆధారము; కుమారుని కి, జ్ఞా నము సలహా , మరియు క్రి యలలో అమరిక, క్రి యల శక్తి మరియు సామర్థ్ యత ఆత్మకు ఆపా దించబడింది [ఉద్ఘా టన చేర్చబడింది]. ~ Institutes, I.xiii.18. దేవుడు చేయు ప్తిర క్రియలో ముగ్గు రు పురుషమూర్తు లు భాగమ�ైయున్నప్పటికీ, ప్తిర క్రియకు ఆధారము తండ్యరి �ైన దేవుడు, కుమారుడ�ైన దేవుడు (వాక్యం) ప్తిర క్రియను ఆదేశించుచున్నాదని, ఆత్మ దేవుడు బలమ�ైన శక్తి తో దానిని పూర్తి చేయుచున్ నా డని చెప్పవచ్ చు. ఆ విధంగా కార్య రూపములో దేవుని ఆత్మ అని ఆత్మను గురించి న పాత నిబంధన అభిప్రా యం క్రొ త్త నిబంధనలో కనిపించు సంపూర్ణ త్రిత్వ వేదాంతశాస్త్ మర ులో కని పించు ఆత్మ భూమి కతో సంపూర్ణ పొంతన కలి గియున్నది. గమనిక: త్రిత్వములోని ప్తిర పురుష మూర్తి యొ క్క కార్యములను గురించి మనం మాట్లా డునప్పుడు, మనం “త్రిత్వము యొక్క ఆర్ధి క సిద్ధా ంతమును” గురించి మాట్లా డుతున్నాము (అనగా, తండ్,రి కుమారుడు, ఆత్మ సృష్టి లో కార్యము చేయు విధానములు), దీనికి వ్యతిరేకముగా “త్రిత్వము యొ క్క అస్తి త్వ సిద్ధా ంతమును” గురించి మాట్లా డుతున్నాము (అనగా, తండ్,రి కుమారుడు, ఆత్మ ఉనికిలో ఉండు వి ధా నములు- అనగా , తండ్రి ఎల్ల ప్పుడూ కనుచున్నాడు [ఉత్పత్తి చేస్తు న్ నా డు], కుమా రుడు ఎల్ల ప్ పుడూ పుడుతున్నాడు, ఆత్మ ఎల్ల ప్ పుడూ వచ్ చుచున్నాడు). బ�ై బి ల్ లో పావురముచి త్ర ము అత్ యంత స్పష్ట మ�ై న రీతి లో దేవుని ఆత్ మ పరలో కము నుండి “పా వురము రూపము”లో వచ్ చినప్ పుడు కని పిస్తు ంది (మత్త యి 3.16).... మనం దేవుని ఆత్మ, నీరు, మరియు పక్షి యొ క్క చిత్ర ము పునరావృతమగు ఆదికా ండము 1.2ను గురించి మనం ఆలో చి ంచా లి (m e rahepet = “కదులుట” లేక “అల్లా డుట” ఒక ఆకాశ చిత్ర ము,, cf. ద్వితీ. 32.11). తాల్ముడ్ (b. Hag. 15a) సృష్టి యందు ఆత్మ జలముల మీ ద అల్లా డుటను పా వురము రెక్కలు ఆడించుటతో పోల్చుతుంది, ఫలితంగా ఆది. 1.2కు అంత్య దినముల అనువర్త నమును 4!521మృత సముద్ర పత్ర ము ఇస్తు ంది: అంత్య దినములలో ఆత్మ పరిశుద్ధు ల

 23 పేజీ 33 ఆకా ర బి ందువు II-B-2

 24 పేజీ 37 ఆకా ర బి ందువు III-B-2-d

Made with FlippingBook - Online Brochure Maker