God the Holy Spirit, Telugu Mentor Guide
2 4 2 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
మీ ద అల్లా డును. కాబట్టి బాప్తి స్మము నందు పావురము అంటే యేసు నూతన సృష్టి ని తీసుకొని వస్తా డని అర్థ ం. ~Leland Ryken, James C. Wilhoit and Tremper Longman III, ఆది. ed. “Dove.” Dictionary of Biblical Imagery. Downers Grove, IL/Leicester, England: InterVarsity Press, 1998. p. 217. పరిశుద్ధా త్మ యొ క్క సంపూర్ణ పరిచర్యకు అంతి మ లక్ ష్యం మరియు ఉద్దే శ్ యం ఉంటా యని చూచుటలో విద్యార్థు లకు సహాయం చేయండి. దేవుని లక్ష్యం క్రొ త్త ఆకా శములు మరియు క్రొ త్త భూమి , దాని లో నూతన మానవాళి ఉంటుంది (సంఘము), వారు క్రీస్తు ఆధీనములో సంపూర్ణ సామరస్యం కలిగి ఐక్యతతో ఉంటారు. ఆత్మ ప్స్ర తు త లోకమును కొనసా గించుట లేదుగా ని , నూతన సృష్టి అను దేవుని అంతి మ ఉద్దే శ్యమును సా ధించుట కొరకు కా ర్యము చేయుచున్నాడు. ఈ పాఠములోని ముఖ్య ఆలోచనలను మీ విద్యార్థు లతో కలిసి మీ రు ధ్యానించగోరితే, మీరు వారికి ఈ భాగమును బోధించవలసియున్నది. తరువాత ఈ పట్టి క ప్తిర పాఠములోని ముఖ్య ఆలోచనలకు ఒక సూచనగా ఉంటుంది.వారి క్విజ్ మరియు పరీక్షలు దీని లో నుండే వస్తా యి కాబట్టి , ఈ అంశములను స్పష్ట ముగా నిర్వచించునట్లు మరియు స్పష్ట ముగా పరిగణించునట్లు జాగ్రత్త పడండి. మీ విద్యార్థు లు వా రి సందర్ భములను గూర్చి ఆలో చన చేసుకొనుటలో వా రికి సహా యము చేయుట ద్ వారా , మీ రు కొన్ ని ప్శ్ర నలను రూపొందించవచ్ చు లేక క్రింద ఇవ్వబడినవా టిని వా రి “ఆసక్తి ని రేపుట”కు ఉపయో గించవచ్ చు.ఇక్ కడ ఇవ్ వబడిన ప్శ్ర నలు ప్రా ముఖ్యమ�ైనవి కా వుగా ని , వా టిని ఉపయో గించి , వా రి అనుభవములో నుండి పుట్టు అనేక సమస్యలు, ఆందోళనలు, ప్శ్ర నలు మరియు ఆలోచనలను మరియు వారి జీవితములు మరియు పరిచర్యలకు సంబంధించిన విషయములను గూర్చి మీ రు విద్యార్థు లతో మాట్లా డుట ప్రా ముఖ్యమ�ైయున్నది. వీడియో లో నుండి తలెత్తు కొన్ని ప్శ్ర నలను, లేక పరిచర్యలో నేడు ఉపయో గకరమ�ైన ఒక విశేషమ�ైన విషయమును గూర్చి చేర్చించుటకు ఎక్కువ సమయమును కేటాయి ంచు విషయములో మొ హమాటపడవద్దు . వారి జీవితములు మరియు పరిచర్య సంబంధములను గూర్చి సంక్లి ష్టముగాను, వేదాంతపరముగాను ఆలో చి ంచునట్లు వా రిని బలపరచుట ఈ భా గము యొ క్ క లక్ ష్యమ�ైయున్ నది. మరొకసా రి, క్రింద ఇవ్వబడిన ప్శ్ర నలు మార్గ దర్శులుగాను, సహాయముగా ఉండుటకుగాను ఇవ్వబడినవి , మరియు ఖచ్ చితమ�ైన అవసరతలుగా చూడబడవలసియున్నవి . వీ టిలో
25 పేజీ 39 ముగింపు
26 పేజీ 40 ముఖ్ యాంశముల యొ క్క సా రా ంశం
27 పేజీ 41
వి ద్ యార్థు ల అనువర్త న మరియు భావములు
Made with FlippingBook - Online Brochure Maker