God the Holy Spirit, Telugu Mentor Guide
2 4 6 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
ఉన్ నది, మనకు సజీ వుడ�ైన దేవుని బయలుపరచు దేవుని కృపగల ఆత్మకు మనమెంత ఋణపడియున్ నా ము. గమనిక: ధ్యానంలో ఉల్లే ఖించబడిన అతెనగోరస్ ఏథెన్స్ కు చెందిన తత్వవేత్త , ఇతరు క్రీ.శ. 177లో క్రైస్త వుడయ్ యాడు. ఇప్ పుడు ఉని కిలో ఉన్ న అతని రెండు రచనలు ఏవనగా , “క్రైస్త వుల కొరకు ఒక విన్నపము” మరియు “మృతుల పునరుత్థా నమును గురించిన రచన.” ఈ రెంటిని ది యా ంటి-న�ైసీన్ ఫా దర్ స్ , వా ల్ యూం 2లో చూడవచ్ చు. మీ రు దేవుని తెలుసుకున్నప్పుడు, ఆయన మొ దటి అడుగు వేస్తా డు. ఆయన తనను తాను కనుపరచకపోతే, మీరు చేసే ఏదీ కూడా మీరు ఆయనను కనుగొనుటలో సహా యం చేయలేదు. ~ C. S. Lewis. Mere Christianity. తా ము దేవుని గురించి , వి జ్ఞా నము, తత్వమూ, లేక కళ ద్ వారా తెలుసుకోరుగా ని , ఆత్మ ప్రేరేపించిన “ప్వర చన మాటల” ద్వారా తెలుసుకుంటారని క్రైస్త వులు చెబుతుంటారు. దేవుని గురించి మనకు తెలిసిన విషయములు మానవ ప్యర త్నము ద్వారాగాక ప్త్ర యక్షత ద్వారా మనకు తెలుస్తా యి . [ఈ విషయంలో కార్ల్ బర్ త్ సరిగానే చెప్పాడు, దేవుడు మరియు నరుని మధ్య దూరం ఎంత గొప్పది అంటే, మా నవ ప్యర త్ నా ల ద్ వా రా దానిని తొలగించుట సాధ్యం మాదు]. తనను తాను మనకు బయలుపరచుకొనుటకు దేవుడు మొ దటి అడుగు వేస్తా డు. 1 కొరింథీ. 2.10-12 ప్కార రం, ఆత్మ దేవుని యొ క్క లోత�ైన విషయములను వెదకుతాడు, ఈ జ్ఞా నమును తన సొంత మాటలలో చెప్పడు గాని, ఆ మాటలు అర్థ వంతముగాను గ్రహింపశక్యముగాను ఉండునట్లు ఆ మాటలను అనుమతించు వివేచనతో విశ్వాసిని నింపుతాడు (ఇలా కాని పక్షమున ఆ మాటలు అపరిమితమ�ైన దేవుని గురించి బలహీనమ�ైన మానవ మాటలు అవుతాయి).ఈ పా ఠములో తరువా త ఆత్మ యొ క్ క ఈ రెండింతల కా ర్యమును ప్రేరణ మరియు వెలి గింపు అని చూస్తా ము. సాధారణ ప్త్ర యక్షత (మానవ హృదయములో నాటబడిన సృష్టి మరియు దేవుని గురించి న జ్ఞా నము)కొ న్ ని సా ర్లు దేవుడు ఉన్ నా డని ప్జర లను ఒప్పింపజేయవచ్ చు, కా నీ ఆయన కుమారుని ద్వారా దేవుని స్వయం-ప్త్ర యక్షత మాత్మేర ఆయన నిజంగా ఎలా ఉంటాడో, ఆయన ప్త్ర యేకమ�ైన చిత్త ము ఏమి టో మరియు మానవాళి కొరకు ఆయన ఉద్దే శ్యము ఏమి టో అర్థ ము చేసుకొనుటలో ప్జర లకు సహా యం చేస్తు ంది. గమనిక: చాలామంది ప్రొ టెస్టె ంట్ల కంటే ఎక్కువగా రోమన్ కాథలిక్ వేదాంతశాస్త్ మర ు “సా ధా రణ ప్త్ర యక్షతకు” (మరియు దా ని లో నుండి వెలి కితీ యు ప్రా కృతి క వేదా ంతశా స్త్ మర ు)
3 పేజీ 51 సంబంధం 1
Made with FlippingBook - Online Brochure Maker