God the Holy Spirit, Telugu Mentor Guide
/ 2 4 7
ప రి శు ద్ధా త్మ దేవుడు
ఎక్కువ భూమి కను ఇస్తు ంది. (ఈ వాదనను గురించి మంచి పరిచయ వ్యాసం కొరకు చూడండి “Natural Theology” in Evangelical Dictionary of Theology, Walter A. Elwell, ed. Grand Rapids, MI: Baker, 1984). ఆత్మ వారిని పాపమును గురించి ఒప్పింపచేసిన విధానమును సమూహమంతటితో పంచుకో మని కొ ందరు వి ద్ యా ర్థు లను అడగండి. (ప్జర ల సంపూర్ణ మా రుమనస్ సు సా క్ ష్యం కొన్ ని సా ర్లు పొడవుగా ఉంటుంది కాబట్టి , ఒక అంశమును గురించి మాటలాడున్నవారు గురి కలిగి ఉండునట్లు మీ రు సహా యం చేయవచ్చు – అనగా, వారికి ఉన్న దేవుని అవసరతను గురించి ఆత్మ ఒప్పింపజేసిన విధానమును గురించి). మీ రు పంచుకొను సమయమును పూర్తి చేసిన తరువా త, ఇలా చెప్ పండి: “దేవుని తో సమా ధా నపడవలసిన అవసరతను గురించి ప్జర లకు తెలుపుటకు పరిశుద్ధా త్మ ఎల్ల ప్పుడూ కార్యము చేయుచున్నాడు. ఆత్మ ‘ప్వర క్తల ద్వారా మాట్లా డిన ప్తిర సారి’ ఇది ముఖ్య సందేశంగా ఉన్నది. ఈ రాత్రి ఆత్మ సత్యమును ప్వర చనాత్మకముగా బయలుపరచి, దానిని నమ్మి విధేయత చూపుటకు ప్జర లను పిలుస్తు న్నాడు అను విష్యం మీద మనం దృష్టి పెట్ట బోతున్ నాము.” ప్ర వచనమును సత్యమును తెలుసుకొను మార్గ మని నిర్వచించవచ్చు; ఆ విధంగా తత్వశాస్త్ మర ుతో పోల్చవచ్చు మరియు వ్యత్యాసపరచవచ్చు. దాని బ�ై బి లానుసా రమ�ై న వ్యక్తీ కరణలో, అది పరిశుద్ధా త్మ వేదాంతశాస్త్ మర ులో భాగమ�ై యున్నది, మరియు దేవుని సత్యము యొ క్క ద�ై విక ప్ర త్యక్షతలో ఒక విధానముగా ఉన్నది లేక, విశాల భావనలూ, ఆ ప్ర త్యక్షత యొ క్క పూర్ణ తగా ఉన్నది. . . . తత్వవాదము వలె, ప్ర వచనము దేవుడు, నరుడు, మరియు లోకమును గురించిన సత్యమును తెలుపుతుంది. . . . తత్వవాదముకు భిన్నముగా, దాని ఆరంభ బిందువు దేవుడు, దాని జ్ఞా నమునకు మూలము ద�ై వి క ప్ర త్ యక్ షత-స్వీ కరించబడిన సత్యమేగా ని , మా నవ తర్కము లేక అనుభవము ద్వారా పొందిన సత్యము కాదు. ~ “Prophecy.” New Dictionary of Theology. p. 537. ప్వర క్త ఎల్ల ప్ పుడూ దేవుని నుండి విని నవాడు మరియు అతని సంభాషణ పరిశుద్ధా త్మ ద్వారా మాట్లా డు దేవుని మనస్ సుకు ప్రా తి ని ధ్ యం వహిస్తు ంది.
4 పేజీ 52 సంబంధం 2
5 పేజీ 54 ఆకా ర బి ందువు I-A
Made with FlippingBook - Online Brochure Maker