God the Holy Spirit, Telugu Mentor Guide

2 4 8 /

ప రి శు ద్ధా త్మ దేవుడు

ధర్ మశాస్త్ ర ములో మో షే ఐదు పుస్త కములు ఉన్నాయి , ప్ర వక్త లు “మునుపటి ప్వర క్తలు” (యె హోషువ, న్ యాయా ధిపతులు, సమూయేలు మరియు రా జులు), తదుపరి ప్వర క్తలు” (యె షయా, యి ర్మీయా, యె హెజ్కేలు), మరియు “పన్నెండు ప్వర క్తల గ్రంథము”గా వి భాగించబడ్డా యి, మరియు రచనలు కీర్త నలు, సామెతకు, యో బు, పరమగీతం, రూతు, విలాపవాక్యములు, ప్సర ంగి, ఎస్తే రు, దానియేలు, ఎజ్రా -నెహెమ్యా మరియు దినవృత్తా ంతములగ్రంథములను కలి గియున్నవి . లేఖనములు ఆత్మ యొ క్క ప్వర చన కార్యమునకు ఉన్నత స్థా యి అయ్యున్నవి. లేఖనముల ప్రా మాణిక గ్రంథము (బ�ైబిల్) దేవుడు మరియు ఆయన ఉద్దే శ్యములకు విశేషమ�ైన ప్వర చన సాక్ష్యమ�ైయున్నది, మరియు అన్ని వేళల అన్ని కాలములు మరియు అన్ ని స్థ లముల ప్జర లకు వర్తి స్తు ంది. [ప్ర వచనము] ను పూర్తి గా పరీక్షి ంచి న తరువాత మాత్ర మే దాని కి ప్ర శ్ ని ంచజాలని అధికారము ఇవ్వబడింది (cf. 1 థెస్స. 5.19-21). అది ద�ై వి కమ�ై న వాక్యమని గుర్తి ంచబడినప్పుడు కూడా, అది ప్రా మాణిక గ్ర ంథములో ఉపయోగించబడిన పదము కా లేదు. ప్ర వచనము దా ని యొ క్క త్వరిత గ్ర హీతల కొరకు ప్రా ముఖ్యమ�ై న ఉపయో గములు కలిగియుంటుంది కానీ దానిని గుర్తి ంచిన తరువాత మాత్ర మే దానికి ప్రా మాణిక గ్ర ంథ స్థా యి ఇవ్వబడింది, దానిని భవిష్యత్ తరముల కొరకు ని ర్ణి త ప్ర త్యక్షతగా పరిగణించారు మరియు భవిష్యత్ ప్ర వచనములను కొలిచే ప్ర మాణముగా గుర్తి ంచారు. ~ E. E. Ellis. “Prophecy, Theology of.” New Dictionary of Theology. Sinclair Ferguson, David F. Wright, and J. I. Packer, eds. Downers Grove, IL/Leicester, England: InterVarsity Press, 1988. p. 538. ఆత్మ లేఖనములను ప్రేరేపించుట ఆత్మ “ప్వర క్తల ద్వారా మాట్లా డిన” అత్యంత ప్రా ముఖ్యమ�ైన మార్గ ములో ఒకటిగా ఉంది. ఆత్మ నుండి నేడు సంఘమునకు మాట్లా డుతున్నామని చెప్పువారిని అధికారికముగా పరీక్షి ంచుటకు ఇది మాత్మేర ప్వర చన వా క్యము అయ్ యున్నది. సాధారణంగా మాట్లా డితే, వెలిగింపజేయుట లేఖనమును విను ఒక వ్యక్తి యొ క్ క మనస్సును మరియు హృదయమును వెలిగింపజేయుటకు పరిశుద్ధా త్మ చేయు కార్యమును సంబోధిస్తు ంది. వి నువాని మనస్ సు మరియు హృదయముతో మాట్లా డుట ద్వారా ఆత్మ సూటిగా ప్కార శింపజేయుట మాత్మేర గాక, సంఘములోని నాయకులకు

 6 పేజీ 55 ఆకా ర బి ందువు I-B-2-a

 7 పేజీ 59 ఆకా ర బి ందువు II-C

 8 పేజీ 60 ఆకా ర బి ందువు II-C-2

Made with FlippingBook - Online Brochure Maker