God the Holy Spirit, Telugu Mentor Guide

/ 2 4 9

ప రి శు ద్ధా త్మ దేవుడు

ఆయన బో ధనా వరమును కూడా ఇస్తా డని అనకేమంది వ్ యాఖ్ యాతలు తెలి పా రు. ప్సర ంగ మరియు బోధనా పరిచర్య లేఖనములను వినువారికి అర్థ ములను ఇస్తు ంది. కాబట్టి , ఉదా హరణకు, ఫిలి ప్ పు లేఖనములను ఐతి యో పియా నపుంసకుని కి వి వరించి నప్ పుడు, ఆత్మ ఫిలి ప్ పుకు ఇచ్ చిన బోధనా వరముల ద్వారా లేఖనములను వెలి గింపజేశా డు. అపొ . 8.29-31 - అప్ పుడు ఆత్ మ ఫిలి ప్ పుతో –నీ వు ఆ రథము దగ్గ రకుపోయి దాని ని కలి సికొనుమని చెప్పెను. [30] ఫిలి ప్ పు దగ్గ రకు పరుగెత్తి కొని పోయి అతడు ప్వర క్తయ�ైన యె షయా గ్రంథము చదువుచుండగా వి ని –నీ వు చదువునది గ్రహించుచున్నావా? అని అడుగగా [31] అతడు ఎవడ�ైనను నాకు త్రో వ చూపకుంటే ఏలాగు గ్రహింపగలనని చెప్పి, రథమెక్కి తనతో కూర్చుండుమని ఫిలి ప్ పును వేడుకొనెను. మొదటి వీడియో భాగములో చేసిన ప్కర టనలకు సంబంధించిన వాస్త వములు మరియు వి షయముల మీ ద పట్టు ను సాధించుట మీ ద క్రింది ప్శ్ర నలు దృష్టి పెడతాయి . మొ దటు భాగములోని పాఠం లక్ష్యముల వెలుగులో విద్యార్థు లు జవాబులను అర్థ ము చేసుకొ నునట్లు చూడండి. ఇక్కడ మీ రు గడియారమును చూస్తూ , క్రింద ఇవ్వబడిన ప్శ్ర నలకు జవాబిస్తూ , ముఖ్యమ�ైన సత్యములు మరియు ముఖ్య బిందువులను పునరావృతము చేయుటలో మీకు సహాయము చేయు విషయముల కొరకు వేచి చూడండి. క్రైస్త వ సంఘం ఎల్ల ప్పుడూ పెలగియన్ వాదమునకు విరోధము చూపింది-మానవ స్వభావము దేవుని ఆశించుట మరియు వెదకుటకు, ఆయన ఆజ్ఞ లకు విధేయత చూపుటకు సా మర్థ్ యత కలి గియున్నది అని బోధించు అబద్ధ బోధ. పెలగియస్ క్రీ.శ. 380లో వేదాంతశాస్త్ మర ును బోధించుటకు రోమాకు వెళ్లి న బ్రిటిష్ సన్యాసి. ఇంగ్లా ండ్ మరియు రోమాలో రోమన్ చట్ట ము, అలంకారశాస్త్ మర ు, మరియు తరుపరి వేదా ంతమును అధ్యయనం చేసిన తరువా త, క్రీ.శ. 410లో రోమా మీ ద గొత్ లు చేసిన దండయాత్నర ు తప్పించుకొనుటకు ఉత్త ఆఫ్రికాకు పారిపోయాడు, అక్కడ అతని బోధన అనేకమంది అనుచరులను ఆకర్షి ంచిం ది. అతని బోధనను హిప్పో (ఆధునిక అల్జే రియాలో) బిషప్ అయి న అగస్టి న్ తీవ్ంర గా వ్యతిరేకించాడు. పెలెగన్ వాదమును 418లో కార్త గే సభ మరియు 431లో ఎఫెసు సభ ఖండించి ం ది. పెలగియస్ మరియు అతని అనుచరులు ఏమి బో ధించా రు?

 9 పేజీ 62 వి ద్ యార్థు ల ప్శ్ర నలు మరియు ప్త్ర యుత్త రము

 10 పేజీ 64 ఆకా ర బి ందువు I-B

Made with FlippingBook - Online Brochure Maker