God the Holy Spirit, Telugu Mentor Guide

/ 2 5 1

ప రి శు ద్ధా త్మ దేవుడు

గుర్తి ంచడు లేక దేవుని యొ క్క పూర్వ పిలుపు లేకుండా ఏ వ్యక్తి కి ఆయనతో సంబంధం కలి గియుండుటకు ఆశించడు. యో హా ను 6.44 - నన్ ను పంపిన తండ్రి వానిని ఆకర్షి ంచి తేనే గాని యె వడును నా యొ ద్ద కు రాలేడు; అంత్యదినమున నేను వానిని లేపుదును (cf. 2 పేతురు 1.3). పరిశుద్ధా త్మ ద్వారా తండ్రి ప్జర లను తన యొ ద్ద కు ఆకర్షి స్తా డు. ఈ భాగములోని ముఖ్య వి షయము ఇదే. పరిశుద్ధా త్మ కార్యము లేకుండా దేవుడు ఎవరో ఏ వ్యక్తీ అర్థ ం చేసుకోలేడు, ఈ నిజమ�ైన దేవుని తెలుసుకొనుటకు వెదకలేడు, లేక వారి పాపము మరియు దోషము యొ క్క ని జమ�ైన లోతును గుర్తి ంచలేడు. కాబట్టి , దేవుని కృప ద్ వారా వి శ్ వాసము, రక్షణ, నీ తి , మరియు వి ధేయతను కేవలం ఒక బహుమా నము వలె మా త్మేర స్వీ కరించగలము గా ని మా నవ కృషి ద్ వా రా కా దు. తండ్రి యొ క్ క కృపగల పిలుపుకు వేరుగా మరియు పరిశుద్ధా త్మ యొ క్ క కృపగల సా మర్థ్ యతకు వేరుగా మా నవ చి త్త ము ని జమ�ైన దేవుని ఎన్ నుకోలేదు, ఎన్ నుకొనదు. యెషయా 64.6 - మేమందరము అపవిత్రు లవంటివా రమ�ైతి మి మా నీతిక్రియలన్నియు మురికిగుడ్డ వలె నాయెను మేమందరము ఆకువలె వాడిపోతిమి గాలివాన కొట్టు కొని పోవునట్లు గా మా దోషములు మమ్మును కొట్టు కొని పోయె ను (cf. కీర్త నలు 143.2). ఎఫెసీ. 2.8-9 - మీ రు వి శ్ వాసముద్ వా రా కృపచేతనే రక్షి ంపబడియున్ నా రు; ఇది మీ వలన కలి గినది కా దు, దేవుని వరమే. [9] అది క్రియలవలన కలి గినదికా దు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు (cf. రోమా. 9.11-12, రోమా. 11.6, గలతీ . 5.4). తీతు 3.5 - మనము నీతిని అనుసరించి చేసిన క్రియలమూలముగా కాక , తన కనికరము చొప్పుననే పునర్జ న్ మసంబంధమ�ైన స్ నా నము ద్ వా రా ను, పరిశుద్ధా త్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్ షి ంచెను(cf. 1 కొరింథీ. 12.3). పశ్ చా త్తా పపడిన వ్యక్తి కి సలహా ఇచ్చు పనిలో పాలుపంచుకొనుచున్న కాపరులు మరియు ఇతరులు నిజమ�ైన భావనను చిన్నచూపు చూడకూడదు. వాస్త వా ని కి, ని జమ�ైన ద�ైవి క దుఖము దృశ్యమ�ైన భా వనా త్ మక వేదనను చూపా లి (మా నవ వ్యక్తి త్వము మరియు సంస్కృతికి అనుగున్నంగా భావనల పరిమాణం మారుతున్నప్పటికీ). అయి తే, పరిణా మా ల భయం మరియు ఇతర రకముల “లో క దుఖములు” భా వనా త్మక

 11 పేజీ 67 ఆకా ర బి ందువు II-B-2-c

Made with FlippingBook - Online Brochure Maker