God the Holy Spirit, Telugu Mentor Guide
2 5 2 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
ఒత్ తి డిని కలిగించగలవు. కాబట్టి ఈ భావనల చిహ్నములు, వాటంతట అవే నిజమ�ైన పశ్ చా త్తా పమునకు సూచకములు కావు. బోధింపదగుట (స్వయం-నీతి మరియు ప్తిర ఘటన లేకుండా దిద్దు బాటును అంగీకరించుట, మునుపటి స్వభావములో మార్పులు చేసుకొనుటకు ఇష్ట త చూపుట) ఒక వ్యక్తి లో నిజమ�ైన హృదయ మార్పు కలి గింది అనుటకు నమ్మశక్యమ�ైన సూచకము అయ్ యున్నది. తమను తాము రుజువు చేసుకొని, అత్యంత గౌరవమునకు యో గ్యుల�ైన ద�ైవికమ�ైన క్రైస్త వ నాయకులతో మనం వ్యవహరిస్తు న్నాము. అయి తే, క్రైస్త వులు కూడా పాపముతో ఇబ్బంది పడుతుంటారు, క్రైస్త వ నాయకులు చాలాసార్లు తమ సంఘర్ష ణలను గురించి పంచుకొను అవకాశాలు చాలా తక్ కువ ఉంటాయి . పశ్చాత్తా పమును గురించి న బోధన ఈ శోధనలను గురించి పంచుకొనుటకు ఒక ద్వారమును తెరుస్తు ంది. ఈ అవకా శముల పట్ల మీ రు సున్ నితత్వము కలి గియుండునట్లు చేయమని పరిశుద్ధా త్మను కోరండి. అది తగినదిగా అనిపిస్తే , తరగతి ని వా రి ప్రియుల రక్షణ కొరకు మరియు దేవుని ప్జర ల మధ్య సా మూహిక పరిశుద్ధ త కొరకు ప్రా ర్థనలో నడిపించండి.
12 పేజీ 75 కౌన్సిలింగ్ మరియు ప్రా ర్థన
Made with FlippingBook - Online Brochure Maker