God the Holy Spirit, Telugu Mentor Guide
2 5 4 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
ఇప్ పుడు మా రుమనస్ సు పొ ందినప్ పుడు ఒక వ్యక్తి జీ వి తంలో ఏమి జరుగుతుందో మేము మాట్లా డగో రుచున్ నా ము. మారుమనస్ సు అంటే యేసు క్రీస్తు ప్భర ువని స్పందించునట్లు మనం కదల్చబడు మనలో జరుగు పరిశుద్ధా త్మ కా ర్ యం : • మనం మన పా పముల వి షయములో పశ్ చాత్తా పపడతాము, • మరియు విశ్వాసము ద్వారా యేసు ప్భర ువు మరియు రక్షకుడని ఒప్పుకొని, రక్షణ కొరకు మన నమ్మకము మరియు నిరీక్షణను ఆయనయందు ఉంచుతాము, • దేవుని నుండి కృప వరముగా మనం పొందుకుంటాము. మత్త యి 18.3 (ESV) -మీ రు మార్ పునొంది [ స్ట్ ఫోరె – తి రుగుట] బి డ్డ లవంటి వా ర�ైతేనే గాని పరలోకరాజ్యములో ప్వేర శింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను (cf. మత్త యి 13.15; మా ర్ కు 4.12). అపొ. 3.19 - మా రుమనస్ సు నొంది తి రుగుడి [ ఎపిస్ట్ ఫోరె –వ�ైపుకు తి రుగుట]. మనం పశ్చాత్తా పపడి యేసునందు విశ్వాసముంచి దేవుని తట్టు తిరిగిన మరుక్షణం, ఆయన క్రీస్తు కా ర్యము ఆధారంగా మరియు పరిశుద్ధా త్మ శక్తి ద్వారా మనలో అనేక కా ర్యములను చేస్తా డు. రష్యన్ ఆర్థో డాక్స్ వేదాంతవేత్త అయిన సెర్గీ యస్ బుల్గా కోవ్ (1871-1944) ఒక ఆసక్తి కరమ�ైన గమనికను చేస్తూ ఇలా అన్నాడు, పెంతెకొస్తు దినమున “పరిశుద్ధా త్మ లోకములోనికి దిగివచ్చుట, ఆయన మనతో నిత్యము నివసించుట, ఆయన అంతిమ రాకడ; ఆయనకు తిరిగి పరలోకమునకు వెళ్లు టకు తెలియదు లేక ఎలాంటి ఆటంకము లేదు” (The Comforter, trans. Boris Jakim, Grand Rapids, MI: Wm. B. Eerdmans, 2004, p. 277). పెంతెకొస్తు దినమున ఆరంభమ�ైన కార్యము (మరియు నూతన సమాజము ద్వారా వ్యక్త పరచబడిన-దేవుని సంఘము) సమస్త ము నూతనపరచాడు వరకు కొనసాగు కార్యమ�ైయున్నది. ఈ ఆత్మ క్రీస్తు అందరి కొరకు ఒకేసారి పాపం, మరణం, మరియు అపవాది మీద సాధించిన విజయము యొ క్క ఫలితములను లోకమునకు ఆపాదించుచున్నాడు. సంఘములో ఆత్మ కార్యము లో కమంతటిలో ఒక దినమున ఆత్మ సా ధించు కా ర్యమునకు యథా ర్థ మ�ైన ముందురుచి అయ్ యున్ నది (క్రీస్తు రా కడ మరియు దుష్టు ల తీ ర్ పు ఈ నూతన సృష్టి కు అని వా ర్య అర్హ త అయ్ యున్ నది).
4 పేజీ 83 ఆకా ర బి ందువు II-B
5 పేజీ 87 ఆకా ర బి ందువు II-C-4-d
Made with FlippingBook - Online Brochure Maker