God the Holy Spirit, Telugu Mentor Guide

/ 2 5 5

ప రి శు ద్ధా త్మ దేవుడు

మ�ైరన్ ఆగ్స్బర్గ ర్ ఒక తెల్ల సువార్తి కుని గురించి ఈ కథను చెబుతా డు, అతడు దక్ షిణమున ఉన్న తెల్ల జాతి ప్జర ల మధ్యకు వెళ్లి సమాజము చట్ట పరంగా మరియు సామాజికంగా విభాగించబడిన కాలములో సువార్త సభను నిర్వహించాడు. అతడు ఒక సులువ�ైన సువార్త సందేశమును అందించాడు, అయి తే ఆల్ట ర్ కాల్ కు సమయం వచ్ చినప్ పుడు, ప్జర లను యేసును ప్భర ువుగా రక్షకునిగా అంగీకరించమని ఆహ్వానించినప్పుడు, అతడు ప్జర లను ముందుకు రమ్మని కోరాడు. అందరి కంటే ముందు పట్ట ణములో ని నల్ల జాతీయుల సంఘమునకు చెందిన ఒక నల్ల జాతి సేవకుడు నిలబడ్డా డు. ఆ సేవకుడు వారి మీ ద చేతులు ఉంచి , వారు యేసును జీ వి తములోని కి ఆహ్ వాని ంచాలని ప్రా ర్థిస్తా డని ఆ సువార్తి కులు చెప్పారు. అతడు అలా ఎందుకు చేశాడు? (రక్షణలో ఒక కుటుంబములోనికి వచ్చుట భాగమ�ైయున్నదని వారు అర్థ ం చేసుకోవాలని అతడు కోరా డు. నరకమును ని రా కరించా లని కోరి దత్త తు పొ ందని వ్ యక్తి షరతులకు అనుగుణంగా రక్షణను పొందుటలేదు.) ఈ సువార్తి కుని విధానములకు మీరు సమ్మతి తెలుపవచ్చు, తెలుపలేకపోవచ్చు, అయి తే అతడు ఆ రోజు చూసిన ప్తిర వ్యక్తి యథార్థ ంగా మారుమనస్సు పొందినవాడే. ఇది ప్తిర వ్యక్తి అనుభవి ంచు లేక అనుభవి ంచాలని కోరు వి షయం కా దు. దత్త తు తీసుకొనుట అద్భుతమ�ైన భాష ఎందుకంటే అది కుటుంబ భాష. థామస్ సి. ఒడెన్ బాప్తి స్మమును మరియు ప్భర ువు బల్ల ను “స్నానం” మరియు “భోజనం” అని పిలుస్తా డు. ఆశ్యర ం లేనివారికి అత్యంత అవసరతగల రెండు విషయాలు స్నానం మరియు ఆహారం. మనం దేవుని కుటుంబములోనికి దత్త తు పొందినప్పుడు, మన క్రొ త్త ఇంటిలో మనకు ఈ రెండు అందించబడతాయి . మనం బాప్తి స్మములో శుద్ధి పొంది, సంస్ కా రములో ఆహా రము పొ ందుతా ము. దత్త తు తీ సుకొనుట మనలను కుటుంబముగా చేయుటలో ఆత్మ కార్యము యొ క్క సారమును పట్టు కొని, మనలను కుటుంబముగా చేసి, మనకు తండ్గారి దేవుని, సహోదరునిగా క్రీస్తు ను, మరియు దేవుని ప్జర లందరిని సహోదరీ సహోదరులుగా పొందు కుటుంబములో పా లి వా రిని చేస్తు ంది. మన కోర్సు అధ్యయనాలు ఈ మౌలిక అసమ్మతిని ప్తిర బి ంబి స్తా యి . పరిశుద్ధా త్మ బాప్తి స్మమును గురించి మిల్ల ర్ డ్ ఎరిక్సన్ యొ క్క వేదాంతశాస్త్ మర ు సాంప్దార యి క రిఫా ర్ మ్ డ్/బాప్టి స్ ట్ పద్ధ తికి ప్రా తినిధ్యం వహిస్తు ంది, అలాగే క్రైగ్ కీనర్ (“నల్ల జాతి” బాప్టి స్ ట్ డినామినేషన్ కు పరిచర్య చేస్తు న్నప్పటికీ) పెంటెకోస్ట ల్/కరిస్మాటిక్ పద్ధ తి పట్ల సుముఖత అనుభవముతో వ్రా స్తా డు.

 6 పేజీ 89 ఆకా ర బి ందువు III-C-2

 7 పేజీ 90 ఆకా ర బి ందువు III-C-3

 8 పేజీ 93 ఆకా ర బి ందువు I-A

Made with FlippingBook - Online Brochure Maker