God the Holy Spirit, Telugu Mentor Guide
2 5 6 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
మనం రెంటి నుండి చదువుతామని విద్యార్థు లకు చెప్ పండి, ఎందుకంటే రెంటి నుండి నేర్చుకోవలసిన విషయములు ఉన్నాయి. వాస్త వానికి, మన సంప్దార యమునకు వెలుపల ఉన్ న రచయి త (ఎరిక్సన్ కా వచ్ చు లేక కీనర్ కా వచ్ చు) నుండి మనం ఎక్ కువ నేర్చుకోవచ్చు, ఎందుకంటే మన సాధారణ సంఘ సందర్భములో మనకు వినబడని మెలకువలను గురించి మనం వినుట జరుగుతుంది. ప్తిర రచయి తను జాగ్రత్త గా విని, ఆత్మ బాప్తి స్మ వేదాంతశాస్త్ మర ును గురించి వారికున్న నమ్మకములను నిర్మించుటకు మరియు సమర్థి ంచుటకు వా రి మౌలి క బి ందువులకు జవా బి వ్వమని కోరండి. బ�ై బిల్ లో అతి గొప్పఉద్ఘా టన, మన రిఫా ర్మ్డ్ సంప్ర దాయము యొ క్క ముఖ్యమ�ై న కోణము, ఆత్మ యేసు క్రీ స్తు ద్వారా ఆయన యొ ద్ద కు వచ్చు మనుష్యునికి దేవుని ప్ర యో జనములన్నిటిని ఆపాదించు ఆత్మ కార్యములో కనిపిస్తు ంది. యేసు క్రీ స్తు నందు విశ్వాసం నీతిమంతులుగా తీర్చబడుట, పరిశుద్ధ పరచబడుట మరియు ని త్య జీ వము ద్ వా రా ప్ర యో జనములన్ నీ పొ ందు మా ర్గ ము అయ్ యున్ నది, పరిశుద్ధా త్మ ద్వారా ఈ రక్షణ వాస్త వి కత అయ్ యున్నది.
9 పేజీ 99 ఆకా ర బి ందువు III-B-3
~ “The Person and Work of the Holy Spirit with Special Reference to Baptism in the Holy Spirit.” [From a report adopted by the General Assembly of the former Presbyterian Church, U.S. (Southern) in 1971] at http://home.regent.edu/rodmwil/tp04.html
ఆయన తన ప్ర జల కొరకు రక్షణను కొని తెచ్చినప్పుడు మరియు రక్షణ ఆశీ ర్ వా దముల యొ క్ క వా స్త వి క స్ వా స్థ్ యం పొ ందినప్ పుడు క్రీ స్తు యొ క్ క కా ర్యమును ముగించబడలేదు. విమోచన సలహాలో, ఈ ఆశీర్వాదములన్నిటిని ఆయన ప్ర జలకు అప్పగించుటను ఆయన తన మీ ద వేసుకొని, పరిశుద్ధా త్మ ద్వారా ఈ కార్యము చేశాడు, ఆయన సమస్త మును క్రీ స్తు నుండి తీ సుకొని మనకు ఇస్తా డు. . . . [విశ్వాసము] క్రీ స్తు నందు మనకు ఇవ్వబడినదానిని ఉపయో గించి , క్రీ స్తు తో ధన్య ఐక్యతను ఉద్దే శ్యపూర్వకముగా ఆస్వాదించుటకు సామర్థ్ యతని స్తు ంది, ఇది సమస్త ఆత్ మీయ ధన్యతలకు మూలము. ~ Lewis Berkhof. Systematic Theology. Grand Rapids, MI: Eerdmans, 1941. p. 449.
10 పేజీ 99 ఆకా ర బి ందువు III-B-4
Made with FlippingBook - Online Brochure Maker