God the Holy Spirit, Telugu Mentor Guide
/ 2 5 7
ప రి శు ద్ధా త్మ దేవుడు
“పరిశుద్ధా త్మ యొ క్క పూర్ణ త” (దీని ద్వారా విశ్వాసి క్రీస్తు నందున్న ఆత్మను పొంది ఈ సన్నివేశము ద్వారా క్రీస్తు తో సంపూర్ణ ంగా ఐక్యపరచబడతాడని దీని అర్థ ం అయి తే) మారుమనస్సు పొందినప్పుడు కలుగుతుంది మరియు “పరిశుద్ధా త్మ బాప్తి స్మము” అయ్ యున్ నది అని రిఫా ర్ మ్ డ్ సంప్దార యం ఉద్ఘా టిస్తు ంది. మీ రు రక్ షణలో పొ ందు పరిశుద్ధా త్మ కంటే “ఎక్కువ” పొందుట సాధ్యం కాదని వారు ఉద్ఘా టించాలని కోరతారు! రిఫార్మ్డ్ వేదాంతశాస్త్ మర ు ఆత్మ బాప్తి స్మమును అనేకమంది పెంతెకొస్తు వారి వలె “పరిశుద్ధా త్మ బాప్తి స్మము” అని పిలువదు, బదులుగా పరిశుద్ధా త్మతో వ్యక్తి గత అనుభవముల కొరకు ఆ పదమును పరిమితము చేస్తా రు, దానిని ఆత్మ బాప్తి స్మము యొ క్క పూర్ణ తగా చూస్తా రు: బాప్తి స్మము మరియు ని ంపుదల: ఈ రెండు పదముల మధ్య భి న్ నత్వము దా ని లో ఉన్న అనేక ముడుల వలన ప్రా ముఖ్యమ�ై యున్నది. వాస్త వానికి “బాప్తి స్మము” మరియు “ని ంపుదల” అను పదములు పర్ యాయపదములు కా వుగా ని , అర్థ ములో వ్యతి రేకమ�ై నవి . బాప్తి స్మము ద్ వారా మనం ఒక మూలకములో ముంచబడతా ము. నింపుదలలో మూలకము మనలో ఉంచబడుతుంది. బాప్తి స్మము ద్వారా, మనం ఆత్మలో ఉన్నాము. ని ంపుదల ద్వారా ఆత్మ మనలో ఉన్నాడు. నీ టి బాప్తి స్మము వలె ఆత్మ బాప్తి స్మం ఆరంభమ�ై యున్నది మరియు స్పష్ట మ�ై న లేఖన వ్యాఖ్యను అనుసరిస్తే , అది ఎన్నడును పునరావృతం కాదు. మరొక వ�ై పున, నింపుదల పునరావృతం కాదు లేక దాని ని అనుభవి ంచుట సాధ్ యం కాదు. బాప్తి స్మము చారిత్ రి క సన్నివేశము. ని ంపుదల మానవ అనుభవము. పెంతెకొస్తు దినమున, రెండూ ఒకేసారి జరిగాయి. ఆదర్శవంతంగా, ఇది నేడు కూడా వాస్త వము కాగలదు, ఒక విశ్వాసి మారుమనస్సు పొందిన క్షణం నుండి ఆత్మ నింపబడగలడు. ఇది ఆదర్శవంతమ�ై నప్పటికీ, వాస్త వము కాదు. సత్యమును తెలుసుకోలేకపోవుట వలన లేక పొందుకొనుటలో విఫలం అగుట వలన, ఆత్మ ని ంపుదల కొన్ నిసార్లు మారుమనస్ సు తరువాత జరుగుతుంది.” ~ J. Oswald Sanders. The Holy Spirit and His Gifts. Revised and Enlarged Edition. Contemporary Evangelical Perspectives Series. Grand Rapids: Zondervan, 1970. p. 65. ఆత్మ పూర్ణ త అంతా మారుమనస్సు పొందినప్పుడు కలుగుతుంది, కానీ ఆ పూర్ణ త యొ క్క స్థి రత్వము ప్క్ర రియాత్మకముగా కలుగుతుంది.
11 పేజీ 100 ఆకా ర బి ందువు III-B-5
Made with FlippingBook - Online Brochure Maker