God the Holy Spirit, Telugu Mentor Guide
2 5 8 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
జే. రోడ్మన్ ఇలా వ్రా స్తూ ఈ పద్ధ తి కి ఉదాహరణ అయ్ యాడు: “పరిశుద్ధా త్మ బాప్తి స్మము”ను గురించి తదుపరి మాట: యేసు దీనిని ఉపయో గించిన విధానము వెలుగులో ఈ వ్యక్తీ కరణను ఉత్త మమ�ై న రీతిలో అర్థ ం చేసుకోవచ్చు: “యోహాను నీటిలో బాప్తి స్మమిచ్చెను, త్వరలో మీరు పరిశుద్ధా త్మలో బాప్తి స్మము పొందుతా రు” (అపొ. 1.5). బా ప్తి స్మమి చ్చుయో హా ను యొ క్క ఆరంభ మాటలు మాత్ర మే మనకు అందుబాటులో ఉంటే, పరిశుద్ధా త్మ బాప్తి స్మము పునరుజ్జీ వనమును సంబోధిస్తు ంది అనిపిస్తు ంది, అనగా నీటిలో యో హా ను బాప్తి స్మము నూతన జీ వి తము, లేక పునరుజ్జీ వనము యొ క్క బాహ్య సిద్ధ పాటు అయ్యున్నది, దీనిని ఆత్మలో యేసు యొ క్క బాప్తి స్మ కార్యమును తీ సుకొని వస్తు ంది. అదేవిధంగా మత్త యి 3.11ను గురించి వ్యాఖ్యానిస్తూ , “క్రీ స్తు మాత్ర మే సమస్త కృపను కుమ్మరిస్తా డు, ఇది బాహ్య బాప్తి స్మము ద్వారా చి త్రా త్మకముగా ప్రా తి ని ధ్యం వహించబడింది. . . మరియు పునరుజ్జీ వన ఆత్మను కుమ్మరిస్తా డు.” ( Commentaries, Harmony of Matthew Mark, and Luke, 1.199, Beveridge trans.). ఇక్కడ వి షయం ఏమి టంటే, ఈ మాటలను బాప్తి స్మమిచ్చు యో హాను ఏ విధంగా అర్థ ం చేసుకున్నా, సువార్త లలో దీనిని గురించి ఏమీ చెప్పబడలేదు. కా బట్టి అపొస్త లుల కార్యములలో యేసు మాటలు ని ర్ణా యకమ�ై నవి (దానిని వ్యాఖ్యానంగా చూడవచ్చు లేక పునర్ వ్యాఖ్యానంగా చూడవచ్చు). మనం ఇంతకు ముందే చూసినట్లు , పరిచర్య యొ క్క బలము కొరకు ఆయన కార్యమును ఆత్మలో చూడాలి . . . . అలాగే, కాల్విన్ తాను వ్రా సిన ఇన్ స్ టి ట్ యూట్ స్ లో ఆత్మలో బాప్తి స్ మమును గురించి మా ట్లా డుతూ, “చేతులు ఉంచుట ద్వారా కలుగు పరిశుద్ధా త్మ యొ క్క దృశ్యమ�ై న కృపలు [లేక వరములు]” అని చెప్పి “ఈ కృపలను ‘బాప్తి స్మము’ అను పదముతో చూచుటకు ఇది క్రొ త్త ఏమీ కాదు” అని అంటాడు (4.15.18, Battles trans.). ఈ వ్యాఖ్యలో కెల్విన్, ఆత్మ బాప్తి స్మమును పునరుజ్జీ వనముతో గుర్తి ంచు అభి ప్రా యమును దా టివెళ్తా డు. ఇలా చేయుట ద్వారా, అతడు అపొస్త లుల కార్యములలో ఉన్న చిత్ర మునకు మరింత సమీపముగా ఉన్నాడు. ~ J. Rodman Williams. Renewal Theology: Systematic Theology from a Charismatic Perspective [Three Volumes in One], Vol. 2. Grand Rapids, MI: Zondervan, 1996. p. 179, footnote 80. అపొస్త లుల కార్యములలో ఉన్న కథనములను నిర్ణా యకమ�ైనవిగా చదువువారికి, పరిశుద్ధా త్మ బాప్తి స్మము మారుమనస్సు/పునరుజ్జీ వనము కంటే ఎక్కువగా కుమ్మరింపు (అపొ. 2.33, 10.45), కుమ్మరింపబడుట (అపొ. 10.44, 8.16, 11.15), దిగివచ్చుట (అపొ. 1.8, 19.6, cf. యో హా ను 1.32) మరియు నింపబడుట (అపొ. 2.4, 13.52) అను పదములతో ఎక్ కువ ముడిపడియున్ నది అని వి లి యమ్ స్ చెప్ పుట
12 పేజీ 104 ఆకా ర బి ందువు III-C-3-b
Made with FlippingBook - Online Brochure Maker