God the Holy Spirit, Telugu Mentor Guide
/ 2 5 9
ప రి శు ద్ధా త్మ దేవుడు
కొనసా గిస్తా డు. ఇది పునరుజ్జీ వనములో ఆత్మ యొ క్క కీలకమ�ైన్న భూమి కను ఇది తిరస్కరించదుగాని , ఈ కార్యమును “సాక్ష్యము మరియు పరిచర్య కొరకు బాప్తి స్మము” నుండి ఈ కార్యమును వేరు చేస్తు ంది (చూడండి Renewal Theology, Vol. 2, pp. 191-207). వి ద్ యార్థు లను పరిగణించమని కోరగల కీలకమ�ైన ప్శ్ర న ఏమి టంటే, “ఒకే బ�ైబిల్ పద్ధ తి ఉందా?” ఒక వ్యక్తి లో పరిశుద్ధా త్మ యొ క్క నిలిచియుండు సన్నిధి లేకుండా అతడు క్రైస్త వుడు కాలేడని బ�ైబిల్ స్పష్ట ము చేస్తు ంది. ఇది అన్ని కాలములు మరియు భాషలలో ప్జర లందరికీ ఇవ్వబడింది (రోమా. 8.9). అయితే, క్రైస్త వులందరు పరిశుద్ధా త్మతో వ్యక్తి గత మొ దటి అనుభవం కలి గియుండగా , దీని తరువా త క్రైస్త వులందరు అదే వి ధమ�ైన పరిశుద్ధా త్మ నడిపింపును కలి గియుండుట సా ధ్యమేనా? మరొక వి ధంగా చెప్పాలంటే, “బ�ైబి ల్ ఈ అభి ప్రా యములన్ నిటిని చెప్ పుట సాధ్యమేనా?’ బ�ైబిల్ లో ఉన్న ప్జర లందరు (మరియు నేటి ప్జర లు) పరిశుద్ధా త్మ కార్యమును తమ జీ వి తాలలో ఖచ్ చితంగా ఒకే వి ధంగా అనుభవి ంచలేదు అని చెప్ పుట తప్ పా? వరములు మరియు ఫలముల మధ్య ఉన్న సంబంధము విషయంలో జాన్ స్టా ట్ ఇలా వ్రా శాడు: “ఆత్మ విభిన్నమ�ైన క్రైస్త వులకు విభిన్నమ�ైన వరములను ఇస్తా డు. . . అయితే అందరిలో ఒకే ఫలమును ఉత్పత్తి చేయునట్లు కార్యములు చేస్తా డు” (బాప్తి స్మము మరియు పూర్ణ త). అవును మనం సులభంగా ఇలా చెప్పవచ్చు, ఆత్మ ఒక వ్యక్తి జీవితంలో (మారుమనస్సు పొందినప్పుడు) నివసించినప్పుడు, ఆయన ప్జర లను విభిన్నమ�ైన విధానములలో, విభిన్నమ�ైన కాలములలో, విభిన్నమ�ైన వ్యక్తీ కారణములతో బలపరుస్తా డు, అయి తే ప్తిర సారి వారిలో క్రీస్తు జీ వి తమును ఉత్ పత్తి చేయుటకు ఈ కా ర్యమును చేస్తా డు. రోమా . 8.1-27మీ ద వా రు చేయు వ్ యాఖ్ యానములో వి ద్ యార్థు లుదాని ని అర్థ ము చేసుకొని , ముందుకు కొనసాగుతున్నట్లు చూడండి. వారికి పరిచర్య ప్రా జెకటు ్ను గురించి జ్ఞా పకం చేసి, వా రికి ఏమ�ైనా ప్శ్ర నలు ఉంటే జవా బు ఇవ్వండి.
13 పేజీ 107 వి ద్ యార్థు ల ప్శ్ర నలు మరియు ప్త్ర యుత్త రము
14 పేజీ 112 అభ్ యాసములు
Made with FlippingBook - Online Brochure Maker