God the Holy Spirit, Telugu Mentor Guide

/ 2 6 7

ప రి శు ద్ధా త్మ దేవుడు

బంగారుతోను వెండితోను ఇత్త డితోను పని చేయుటకును పొదుగుటక�ై రత్నములను సాన బెట్టు టకును కఱ్ఱ నుకోసి చెక్ కుటకును సమస్త వి ధముల�ైన పనులను చేయుటకును జ్ఞా నవిద్యా వివేకములును సమస్త మ�ైన పనుల నేర్ పును వా ని కి కలుగునట్లు వా ని ని దేవుని ఆత్ మ పూర్ణు నిగా చేసియున్నాను. 1 సమూ. 16.23 – దేవుని యొ ద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పెట్టి నప్ పుడెల్ల దావీదు సితారా చేతపట్టు కొని వాయి ంపగా దురాత్మ అతనిని విడిచిపోయె ను, అతడు సేదదీరి బాగా యె ను. ఆత్మ వరములను ని ర్వచి ంచు అంశమును వి నయముతో, జాగ్రత్త గా చూడాలి.ఆత్మీయ వరములను గురించి వ్రా స్తూ , ఆంగ్లి కన్ వేదాంతవేత్త అయి న లియో న్ మో రిస్ ఇలా అన్ నా డు: అనేకమంది నిశ్చయతతో చేసిన ప్ర కటనల మధ్య కూడా, వాటిని ఖచ్చితముగా కనుగొ నుట చా లా కష్ట మ�ై న పని . . . . కష్ట ముల దృష్ట్ యా, కొందరు తమ వరములను ఎంతో నిశ్చయతతో వ్యాఖ్యానిస్తా రు అనునది ఒక అప్రా ముఖ్యమ�ై న మర్మము. ఒక్ క వరమును కూడా సంపూర్ణ నిశ్చయతతో గుర్తి ంచుట సాధ్యం కాదు అని చెప్పుట పెద్ద వి షయం కాదు. ~ New Testament Theology. p. 78. మనం విసుగు చెంది చేతులు జాడించనవసరం లేదు, కానీ సిద్ధా ంత విషయములో మనం జాగ్రత్త వహించాలి. సంఘముకు దాని యొ క్క పనిలో సహాయం చేయుటకు వరములు ఇవ్వబడినవని , సంఘమును దాని పని కొరకు సిద్ధ పరచుటకు అవసరమ�ైన సామర్థ్ యతలు సంస్కృతి సంస్కృతి కి మరియు స్థ లము స్థ లముకు మా ర్ పు చెందుతా యి . మారుతున్న మానవ అవసరతల కొరకు పరిశుద్ధా త్మ దేవుడు స్వతంత్ంర గా చేయు పనులకు అధిక నిర్వచనం ఇచ్చుట అపాయకరం. దేవుని ఉద్దే శ్యము మరియు సందేశము మార్పు చెందనిది (ఆయన సామర్థ్ యతలతో సహా ), మానవ స్థి తికి కృపతో, ఉచితముగా అందించబడుతుంది. క్రొ త్త ని బంధన లేఖనములు మరియు సంఘము యొ క్ క సుదీర్ఘమ�ైన చరిత్లోర , ఈ వి ధంగా నమ్ మిన ప్జర లకు అనేక ఉదా హరణలు ఉన్ నా యి . వా రికి నా యకత్వ వరము, లేక వా క్య వరము, లేక శక్తి వరము ఉన్ నా యి కా బట్టి , అవి లేని ఇతరుల కంటే వా రు ఆత్ మీయులు అని నమ్మినవారు ఉన్నారు. ఇది అసత్యమని అపొస్త లుడ�ైన పౌలు చెబుతాడు. 1 కొరింథీ.12 మరియు 13లో, అతడు ఈ సరికాని ఆలోచనను సూటిగా ఎదుర్కొంటాడు.

 6 పేజీ 122 ఆకా ర బి ందువు I-C-3

 7 పేజీ 126 ఆకా ర బి ందువు I-D-3

Made with FlippingBook - Online Brochure Maker