God the Holy Spirit, Telugu Mentor Guide
2 6 8 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
కొరింథులో చాలామందికి, “ఆత్మ యొ క్క ఒక విశేషమ�ైన వ్యక్తీ కరణ, భాషల వరము, వారు న్ యూమాటికోస్ (ఆత్మగలవాడు, కాబట్టి ‘ఆత్మీయుడు’)అనుటకు స్పష్ట మ�ైన ఆధారముగా ఉన్నది” (Gordon Fee, The First Epistle to the Corinthians, The New International Commentary on the New Testament, ఆది. Ed. F. F. Bruce, Grand Rapids: Eerdmans, 1987, p. 666.). ఈ అభిప్రా యమునకు విరోధంగా, పౌలు ఈ వా దనను చేస్తా డు: మొ దటిగా, క్రైస్త వులందరు ఒకే ఆత్మ ద్వారా ఒకే శరీరములోకి బాప్తి స్మము పొందారని , అందరికీ త్రా గుటకు ఒకే ఆత్మ ఇవ్వబడింది అని అతడు ఉద్ఘా టిస్తా డు (1 కొరింథీ. 12.13). విభిన్నమ�ైన ఆత్మీయ వరములను కలిగియుండుట సహజమని, క్రీస్తు శరీరములో ఉన్న భిన్నత్వములో ఆరోగ్యకరమ�ైన భాగమని వారికి అర్థ ము కావాలని అతడు కోరా డు (1 కొరింథీ. 12.14-31), కా బట్టి ఇతరులను పణంగా పెట్టి కొందరి సభ్ యుల ఆత్మీయతను హెచ్చించుటకు ఈ భిన్నత్వములను ఉపయో గించకూడదు (1 కొరింథీ. 12.21-25). చి వరిగా , 13వ అధ్ యాయములో , ని జమ�ైన ఆత్ మీయత మనం కలి గియున్ న వరముల ద్వారా కొలవబడదుగాని , మన యందున్న ప్రేమ ద్వారా కొలవబడుతుందని అతడు చెప్పాడు. అతడు అనర్గ ళంగా ఇలా అంటున్నాడు:“మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాటలాడినను, ప్రేమలేనివాడన�ైతే మ్రో గెడు కంచును గణగణలా డు తా ళమున�ై యుందును. 2 ప్వర చించు కృపావరము కలిగి మర్మములన్నియు జ్ఞా నమంతయు ఎరిగినవాడన�ైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసముగలవాడన�ైనను, ప్రేమలేనివాడన�ైతే నేను వ్యర్థు డను” (1 కొరింథీ. 13.1-2). మొ దటి వీ డియో భాగముతో ముడిపడియున్న ముఖ్య బి ందువులను ఉద్ఘా టించుటకు ఈ ప్శ్ర నలు రూపొందించబడినవి. ముందుగా ఇవ్వబడిన మంచి సలహాను గుర్తు చేసుకొని, పరిచర్య కొరకు సంఘమునకు వరములను ఇచ్చుటలో మరియు దేవుని సన్నిధితో దానిని (ప్తిర విశ్వాసిని) నింపుటలో పరిశుద్ధా త్మ యొ క్క పరిచర్యను అర్థ ం చేసుకొనుటలో ఈ ప్శ్ర నలు మనకు సహా యం చేస్తా యి .
8 పేజీ 130 వి ద్ యార్థు ల ప్శ్ర నలు మరియు ప్త్ర యుత్త రము
పరిశుద్ధ తకు ని ర్వచనములు: దేవుని కృపా కార్యము ద్వారా మనలో [కలుగు] పరిశుద్ధ త.
9 పేజీ 132 ఆకా ర బి ందువు I-A-3
~ John Miley. Systematic Theology, Vol. II.
Made with FlippingBook - Online Brochure Maker