God the Holy Spirit, Telugu Mentor Guide
/ 2 6 9
ప రి శు ద్ధా త్మ దేవుడు
పరిశుద్ధ పరచబడు కృప ద్వారా, న�ై తిక విషయములు నిదానంగా మార్పు చెందుతాయి , తుదకు ఒక వ్యక్తి మంచిని ప్రే మి ంచి , కీడును ప్ర తి ఘటిస్తా డు. ~ Thomas C. Oden. Life in the Spirit. పరిశుద్ధ పరచబడు ప్ర క్రి య ద్వారా పునరుజ్జీ వనము పొందినవారు వారి హృదయాలలో నివాసముండు పరిశుద్ధా త్మ సన్నిధి మరియు శక్తి ద్వారా న�ై తి క మరియు ఆత్మీయ పూర్ణ తను పొందుతారు. అది భూలోక జీ వితమంతా కొనసాగి, సమస్త సాధారణ కృపా వరములను ఉపయో గించుట ద్వారా, ముఖ్యంగా దేవుని వాక్యమును ఉపయో గించుట ద్వార కొనసాగుతుంది. ~ Southern Baptist Convention, 1925. Creeds of the Church. John Leith, ed. మనం క్రీస్తు పోలికను క్రైస్త వుని జీవితంలో అంతరంగ మరియు బాహ్య వాస్త వి కతగా మాట్లా డవచ్ చు. బా హ్య క్రీస్తు పో లి క ఆయన బో ధన మరియు ఉదా హరణను అనుసరించి క్రీస్తు ను అనుసరించుటలో కనిపిస్తు ంది. అంతరంగములో, క్రీస్తు పోలిక మన అంతరంగ వ�ైఖరులు మరియు విలువలను ఆయన రూపములోనికి మార్చు వాస్త వములో కని పిస్తా యి . [ ఇవి రెండు భి న్ నమ�ైన వి ధా నములలో క్రీస్తు ను అనుసరించుట కా దుగా ని , ఒకే నా ణెము యొ క్ క రెండు వ�ైపులు అయ్ యున్ నవి . ఆయన బో ధనలు మరియు మా దిరిని అనుసరించని వ్యక్తి క్రీస్తు వ�ైఖరులు గలవా డని చెప్ పుకోలేడు (యో హా ను 14.23; లూకా 9.23-24). అదే విధంగా, బాహ్యంగా బోధనను అనుసరించు వక్తి , క్రీస్తు వ�ైఖరులు మరియు విలువలను అనుసరించకపోతే, అతడు “మ్రో గెడు కంచును, గణగణలాడు తాళము”న�ైయున్నాడు (1 కొరింథీ. 13)]. క్రీస్తు పోలిక యొ క్క ఈ అంతరంగ వ�ైఖరుల కొరకు పౌలు “ఆత్మ ఫలము” అను పదమును ఉపయో గిస్తా డు. ఇది “శారీరిక” ఆశలు మరియు కోరికలకు పూర్తి గా వ్యతిరేకంగా ఉంది. కాబట్టి , ఆర్. ఈ. ఓ. వ�ైట్ చెబుతున్నట్లు : పరిశుద్ధ పరచబడుట పా త ని బంధనలో ప్ర ధానంగా ప్ర తి కూలమ�ై నది కా దు, “ఒకని ని నిష్కళంకముగా ఉంచుకొనుట,” స్వయం-క్ర మశిక్షణ కాదు. అది ప్రా ణములో ని ఉప్పొ ంగు జీవితము యొ క్క ఉప్పొ ంగుట అయ్యున్నది, అన్ని విధముల క్రై స్త వ కృపలలో “ఆత్మ “ఫలము” (గలతీ . 5.22-23), దీని ని “పరిశుద్ధ పరచబడుట” అని సంగ్ర హించవచ్ చు (రోమా . 6.22 lit.). నీ తి మంతులుగా తీ ర్చబడుట-అంగీకా రము అను ధన్య స్థి తి- సిలువ ద్వారా సాధ్యమవుతుంది; పరిశుద్ధ పరచబడుట-క్రీ స్తు పోలి కలోని కి మారు ప్ర క్రి య-ఆత్మ ద్వారా సాధ్యమవుతుంది.
10 పేజీ 135 ఆకా ర బి ందువు I-B-2-b
~ “Sanctification.” Evangelical Dictionary of Theology. Walter A. Elwell, ed. Grand Rapids: Baker, 1984. p. 970.
Made with FlippingBook - Online Brochure Maker