God the Holy Spirit, Telugu Mentor Guide

2 7 0 /

ప రి శు ద్ధా త్మ దేవుడు

పాత నిబంధన మెస్సీ య కార్యమును ఆత్మ యొక్క క్రొ త్త యుగములో ని కి నడిపించునదిగా చూస్తు ంది మరియు దా ని లో దేవుని ప్జర లు పరిశుద్ధ ముగా జీవించుటకు బలపరచబడతారు. యె హెజ్కేలు మెస్సీ య యుగమును ఈ వి ధంగా వర్ణి స్తా డు: యె హె. 36.26-27 - నూతన హృదయము మీ కిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతిగుండె మీలోనుండి తీసివేసి మాంసపు గుండెను మీ కిచ్చె దను. [27] నా ఆత్ మను మీ యందుంచి , నా కట్ట డల ననుసరించువా రిని గా ను నా వి ధులను గ�ైకొను వా రిని గా ను మి మ్ మును చేసెదను. ఈ వా క్యభాగమును గురించి వ్ యాఖ్ యానిస్తూ , జాన్ బి . టేలర్ ఇలా అన్నాడు: ఈ మా నసిక మా ర్ పు ఫలి తం ఏమి టంటే, ఇశ్రా యేలు ని జమ�ై న “హృదయ మా ర్ పును” అనుభవి స్తు ంది, మరియు దేవుని కృపా కార్యము ద్వారా, మునుపు విఫలమ�ై న ప్జర లుగా వారు మారిపోతారు. వారిలో దేవుని ఆత్మ నింపుట వారి హేతువును మార్చి, దేవుని నియములు మరియు తీ ర్ పులకు అనుగుణంగా జీవించునట్లు బలపరుస్తు ంది. . . . ఆత్ మ కుమ్ మరింపు మెస్సీ య యుగ ఆరంభమునకు గురుతుగా ఉంది (cf. యెషయా 42.1; 44.3; 59.21; యో వేలు 2.28f.), ,మరియు యెహెజ్కేలుకు దీనిని గురించి తెలుసు మరియు దానిని గురించి తరువాత ప్స్ర తా వి ంచా డు (37.14; 39.29). కా బట్టి , ఇశ్రా యేలు యొ క్క పునరుద్ధ రణ అతని కి అంత్య దినములు, మెస్సీ య దినముల ఆరంభము అయ్ యున్నది. ~ Ezekiel. The Tyndale Old Testament Commentaries. Leicester, England/Downers Grove, IL: InterVarsity Press, 1969. p. 232. క్రీస్తు మరణ పునరుత్థా నముల ద్వారా దుష్ట త్వము మీ ద సాధించిన విజయమును దేవుడు ఆత్మ ద్వారా తన ప్జర ల వా స్త వి క జీ వి తములకు ఆపా దిస్తా డు. ఒక సలహా దారునిగా మీ పని ఇప్పుడే మొ దలవుతుంది. పరిచర్య ప్రా జెక్టు మరియు వ్ యాఖ్ యాన ప్రా జెక్టు మరియు ఇతర వి షయముల పట్ల మీ రు సమర్ పణలు కలి గియుండునట్లు జాగ్రత్త పడండి, ఎందుకంటే ఇవి విద్యార్థు ల యొ క్క పూర్తి గ్రేడులను నిర్ణ యి ంచుటలో సహా యపడుతుంది. ఆలస్యంగా అప్పగించిన అభ్యాసములను గూర్చి మీ నిర్ణ యము వి ద్ యార్థు లయొ క్కపాయి ంట్ల ను తగ్గి స్తు ంది మరియు గ్రేడులను తరువా త మా ర్ చుతుంది, లేక పని పూర్త యే వరకు “అసమాప్త ము” అని తెలి యజేస్తు ంది. వారి పని ని గూర్చి మీ ని ర్ణ యములను మీ రు తీసుకోండి, మరియు మన కోర్ సులు ప్రా ధమికముగా గ్రేడులకు సంబంధించి నవి కావని , ఆత్ మీయ పోషణ మరియు తర్ఫీదు కొరకు అని గుర్తు ంచుకోండి మరియు మన విద్యార్థు లను ప్రా వీణ్యత పొందునట్లు సిద్ధ పరచుట మన హెచ్చరికలో ముఖ్ యమ�ైన భా గమని గుర్తు ంచుకోండి.

 11 పేజీ 136 ఆకా ర బి ందువు I-C-1-b

 12 పేజీ 147 అభ్ యాసములు

Made with FlippingBook - Online Brochure Maker