God the Holy Spirit, Telugu Mentor Guide

/ 1 0 9

ప రి శు ద్ధా త్మ దేవుడు

మరియు పత్ రికలు), ఆయన సన్ ని ధి మరియు ఆయన శక్తి రెంటిని ఉద్ఘా టించు, రక్షణలో ఆయన కార్యము మరియు రక్షణ తరువాత ఆయన కార్యము రెండు , ఆత్మ బాప్తి స్మమును గురించి మాట్లా డుటకు మార్గ ములను వెదకాలి. ఆత్మ సన్నిధి మరియు శక్తి మీ ద ఆధారపడుటను గురించి ఉపయో గించబడిన ఈ వేదాంతశాస్ర్ త భాష విషయములో క్రైస్త వులు అసమ్మతి తెలుపవచ్చుగాని అందరూ దాని ని అనుభవి ంచుటకు వెదకా లి . ఈ పాఠంలో పరిశుద్ధా త్మ పరిచర్యను గురించి తలెత్తి న ప్శ్ర నలను మీ తోటి వి ద్యార్థు లతో చర్చించవలసిన సమయం ఇది. మీ ప్శ్ర నలు చాలా ప్రా ముఖ్యమ�ైయున్నవి. ఇప్పుడు మీ కున్న ఆలోచనలు, ప్శ్ర నలు, మరియు ఆందోళనలను చర్చించవలసిన సమయము ఇది. ఈ పాఠంలో పరిశుద్ధా త్మ కార్యమును గురించిన ప్శ్ర నలు ప్రా ముఖ్యమ�ైన అంతర్ భావములతో ని ండియున్నవి , సంఘములో , మీ జీ వి తం మరియు పరిచర్యలో ఈ సత్యముల యొ క్క ప్రా ముఖ్యతను గురించి మీ కు కొన్ ని ప్శ్ర నలు ఉన్నాయి . మీ సొంత, వ్యక్తి గత, మరింత ఖచ్చితమ�ైన, సంక్లి ష్టమ�ైన ప్శ్ర నలను సిద్ధ పరచుకొనుటకు ఈ క్రింది ప్శ్ర నలు మీ కు సహా యం చేయవచ్ చు. * పట్ట ణములోని ప్జర ల కొరకు ఆత్మ యొ క్క పునరుజ్జీ వన కార్యమునకు (లేఖనములు దీనిని నూతన జన్మ, క్రొ త్త గా చేయుట, సజీవుని చేయుట, నూతన సృష్టి అని పిలుస్తా యి ) అంతర్ భావములు ఏవి ? * క్రొ త్త వి శ్ వాసులను దేవుని కుటుంబములో ని కి దత్త తు తీ సుకొను ఆత్మ కా ర్యము మనం సంఘమును గురించి ఆలోచన చేయు విధానమును ఏ విధంగా మా ర్ చాలి ? అభి వృద్ధి చెందవలసిన వి షయములు ఏవ�ైనా ఉన్నాయా ? * మీ సంఘములో, ఒక క్రొ త్త విశ్వాసికి ఆత్మ యొ క్క పునరుజ్జీ వన మరియు దత్త తు కార్యము ను ఎప్పుడు ఎలా వర్ణి ంచబడుతుంది? ఈ ప్క్ర రియలో మీకు ఏమి బా గా పని చేసింది? దీని ని మీ రు అభి వృద్ధి చేసుకోగల వి ధా నములు ఏవ�ైనా ఉన్ నాయా? * పరిశుద్ధా త్మ బాప్తి స్మమును గురించి మీ సంఘము ఏమి నమ్ముతుంది? మీరు ఏక-స్థా యి అభిప్రా యమును కలిగియున్నారా లేక విభిన్న-స్థా యి అభి ప్రా యమును కలి గియున్నారా ? ఎందుకని ? * పరిశుద్ధా త్మ బాప్తి స్మమును గురించి మనము కలిగియున్న భిన్నమ�ైన అభి ప్రా యములను క్రీస్తు శరీరములో భేదములను కలిగించుటకు లేక ఒక క్రైస్త వ సమూహము మరొక సమూహము కంటే ఆత్మీయమని భావించునట్లు చేయుటకు సా తానుకు అవకా శం ఇవ్వకుండా మీ రెలా జాగ్రత్త పడగలరు?

వి ద్ యార్థు ల అనువర్త న మరియు భా వములు

3

Made with FlippingBook - Online Brochure Maker