God the Holy Spirit, Telugu Mentor Guide

/ 1 2 3

ప రి శు ద్ధా త్మ దేవుడు

(1) వా క్య వరములు (a) ఈ వరములు దేవుని ఉద్దే శ్యములను కని పించునట్లు చేస్తా యి . (b) ఈ వరములు ఏవనగా వి వేచన, సువా ర్త ప్కర టన, ఉపదేశము, జ్ఞా నం, ప్వర చనం, బోధన, మరియు జ్ఞా నం. (c) ఈ వరములు సంఘములో ఉపయో గించినప్పుడు, దేవుని ప్జర లు దేవుని ప్ణార ళికలు, దేవుని విలువలు, దేవుని పని, దేవుని ఆజ్ఞ లను మరి ఉత్త మమ�ైన రీతి లో అర్థ ం చేసుకోగలరు మరియు వా టికి వి ధేయత ఎలా చూపా లో మరింత స్పష్ట ంగా చూస్తా రు. (2) పరిచర్య వరములు (a) ఈ వరములు దేవుని హృదయము కని పించునట్లు చేస్తా యి . (b) ఈ వరములు ఏవనగా బ్హ్ర మచార్యం (ఇది అవసరతలో ఉన్ నవా రి కొ రకు తమ సమస్త జీ వి తమును అర్పి ంచుకొ నుటకు ఒక వ్యక్తి కి అవకాశం ఇస్తు ంది), కానుకలిచ్చుట, కనికరం, మరియు పరిచర్య (దీని ని పరిచర్య చేయుట, లేక సహా యం చేయుట అంటారు). (c) ఈ వరములు ఉపయో గించినప్పుడు వారి అవసరతలను తీ ర్ చుటకు దేవుని ప్రేమ కార్యరూపములో పెట్టు టను ప్జర లు సూటిగా అనుభవిస్తా రు. ఈ వరముల ద్ వా రా దేవుడు ఎంతగా పోషిస్తా డో వా రు అర్థ ం చేసుకుంటారు. (3) శక్తి వరములు (a) ఈ వరములు దేవుని అసాధారణ సన్నిధిని కని పించునట్లు చేస్తా యి . (b) ఈ వరములు ఏవనగా వి శ్వాసం, స్వస్థ త, సూచి క క్రియలు, అన్యభాషలు మరియు భాషల అర్థ ం చెప్ పుట. (c) ఈ వరములను ఉపయో గించి నప్ పుడు అపవా ది ఓడిపోవుటను చూస్తా రు, పాపము యొ క్క నాశనకరమ�ైన పరిణామాలను అధిగమి స్తా రు, ప్తిర కూల పరిస్థి తుల మధ్య కూడా దేవుని ఉద్దే శ్యములు నెరవేర్చబడుట చూస్తా రు. (d) దేవుడు నిజమ�ైనవాడని, ఈలోకంలో క్రియాత్మకంగా పని చేస్తు న్నాడని ఈ వరములు స్పష్ట ం చేస్తా యి . (4) నాయకత్వ వరములు

4

Made with FlippingBook - Online Brochure Maker