God the Holy Spirit, Telugu Mentor Guide
1 2 8 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
II. ఆత్మ మనలో ని వసించుట
పా త ని బంధనలో దేవుడు తన ప్జర ల కొరకు ఒక మందిరముని చ్చాడు, క్రొ త్త నిబంధనలో మందిరము కొరకు తన ప్జర లను
A. నిర్వచనం: ఆత్మ మనలో నివసించుట ద్వారా అన్నివేళల దేవుడు మనతో ఉంటాడు.
కలి గియున్ నా డు. ~ Arthur Wallis
B. పా త ని బంధన పునాది
1. మందిరము, ని ర్గ మ. 25.8
2. మేఘ స్త ంభం మరియు అగ్ని స్త ంభం, ని ర్గ మ. 13.21
C. క్రొ త్త ని బంధన సిద్ధా ంతం పరిశుద్ధా త్మ మనలో నివసించుట ఒక ప్త్ర యేకమ�ైన క్రొ త్త ని బంధన సిద్ధా ంతమ�ైయున్నది. పాత నిబంధనలో ఆత్మ వ్యక్తు లను దర్శించాడు, అనగా దేవుడు ఒక ప్త్ర యేకమ�ైన పరిచర్య పని కొరకు ఒక ప్వర క్త లేక ఒక కళాకారుని బలపరచా డు. అయి తే క్రొ త్త ని బంధనలో , ఆత్ మ క్రీస్తు ను తమ ప్భర ువు, రక్ షకుని గా అంగీకరించి నవా రి జీ వి తాల్లో శా శ్వత ని వా సిగా ఇవ్వబడినాడు.
4
1. యేసు బోధన, యో హా ను 14.15-23 (cf. మత్త యి 18.18; 28.20)
2. పౌలుబోధన
a. ప్తిర క్రైస్త వుని భౌతి క శరీరములో ఆత్మ ని వసిస్తా డు, 1 కొరింథీ. 6.19.
b. సా మూహికంగా సంఘము దేవుని ఆత్మ ని వసించు స్థ లమ�ైయున్ నది. (1) 1 కొరింథీ. 3.16 (2) ఎఫెసీ. 2.18-22
3. సహాయకునిగా (పెరాక్లే టే) ఆత్మను గురించి న అవగా హన.
Made with FlippingBook - Online Brochure Maker