God the Holy Spirit, Telugu Mentor Guide
1 3 0 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
e. గమని క: ఆత్ మీ య నడిపింపులో ఆత్ మ భూమి క చా లా ప్రా ముఖ్యమ�ైయున్నది. ఈ బిందువు మీ ద అదనపు వ్యాఖ్యల కొరకు ఈ వర్క్ బుక్ లోని అనుబంధం “ఆత్మీయ నడిపింపులో పరిశుద్ధా త్మ భూమి క”ను చూడండి.
2. పరిశుద్ధ త
a. యేసు క్రీస్తు సంఘము నూతన దేవుని మందిరమ�ైయున్నది, ప్తిర సభ్ యుడు సజీ వమ�ైన రా యి అయ్ యున్నాడు (1 పేతురు 2.5).
b. క్రీస్తు శరీరము ద్ వా రా శుద్ధి చేయబడి (హెబ్ రీ. 9 మరియు 10), ఇప్ పుడు మనం పరిశుద్ధా త్మ సజీ వ సన్ నిధిని అనుభవి ంచగలుగుతాము.
c. పాత నిబంధనలోని దేవాలయము వలె, దేవుని సంఘము (సామూహికముగా) మరియు దానిలో సభ్యులు (వ్యక్తి గతంగా ) పరిశుద్ధ త ని వసించు స్థ లమ�ైయుండా లి (హెబ్ రీ. 12).
4
ముగింపు » ఈ లో కములో దేవుని సంఘమును కట్టు మరియు ఆయన పని ని పూర్తి చేయు సంఘమును కట్టు టకు బలపరచు “వరములను” పరిశుద్ధా త్ మ దేవుని ప్జర లకు అనుగ్రహిస్తా డు. ఈ వరములు మనలో కా ర్యము చేయు దేవుని కృపా వరములు అయ్ యున్ నవి . » తండ్యరి �ైన దేవుడు మరియు కుమా రుడ�ైన దేవుని యొ క్క సజీ వమ�ైన సన్ నిధి వారిజీవితాలలోనికివచ్ చునట్లు పరిశుద్ధా త్మవి శ్వాసులలో “ని వసిస్తా డు.” ఆత్మ ని వసించుట ద్వారా , సంఘము సజీ వమ�ైన దేవుని దేవా లయం అవుతుంది.
ఈ వీ డియో మీ ముందుంచి న ఇవి మరియు ఇతర ప్శ్ర నలకు జవాబి చ్ చుటకు వీ ల�ైనంత సమయాన్ని తీసుకోండి. సంక్షిప్త పదమును సమీ క్షిస్తూ మీ రు ఆరంభించవచ్చు.మీ జవా బులు స్పష్ట ంగా ఉండాలి , వీ ల�ైన చోట లేఖన మద్ద తు ఇవ్వండి!
మలుపు 1 వి ద్ యార్థు ల ప్ర శ్ నలు మరియు ప్ర త్ యుత్త రము పేజీ 268 8
1. పరిశుద్ధా త్మ సంఘమునకు ఎందుకు వరములని స్తా డు? 2. “ఆత్ మీయ వరము” అను పదమును మీ రెలా ని ర్వచి స్తా రు?
Made with FlippingBook - Online Brochure Maker