God the Holy Spirit, Telugu Mentor Guide
1 3 6 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
C. పరిశుద్ధ పరచబడుటను గురించి కొన్ ని కీలకమ�ైన వేదాంతశా స్త్ ర నియమాలు
1. పరిశుద్ధ పరచబడుట కల్వరిలో క్రీస్తు చేసిన కార్యము మీద ఆధారపడియుంటుంది, అయి తే పరిశుద్ధా త్మ యొ క్క కార్యము ద్వారా ప్తిర వి శ్ వాసికి వ్యక్తి గతంగా ఆపాదించబడుతుంది. a. సిలువలో క్రీస్తు మన కొరకు చేసిన కార్యం మనలో ఇప్పుడు పరిశుద్ధా త్మ చేయుచున్న కార్యమునకు ఆధారముగా ఉన్నది. క్రీస్తు నందు విశ్వాసము నీతిమంతులుగా తీర్చబడుటకు మరియు పరిశుద్ధ పరచబడుటకు మూలమ�ైయున్నది. b. మనం క్రీస్తు నందు విశ్వాసముంచినప్పుడు, పరిశుద్ధా త్మ మనలోనికి వచ్చి మనలను ఆయన వలె మార్ చుతాడు. ఆత్మ త్రియేక దేవునిలో భాగమ�ైయున్నాడు మరియు మన నీతిమంతులుగా తీర్చబడునట్లు చేస్తా డు. (1) 1 కొరింథీ. 6.9-11 (cf. 1 థెస్స. 4. 7-8) (2) రోమా . 15.16 2. ఆత్ మ కా ర్ యము ఎల్ల ప్ పుడూ పా పము మీ ద ద్వే షమును కలి గిస్తు ంది మరియు పరిశుద్ధ జీ వి తమును పెంచుతుంది. ఏ క్రైస్త వుడు కూడా పాపమును ఒక సా ధారణమ�ైన లేక అని వా ర్యమ�ైన వి షయంగా పరిగణించకూడదు. a. లేఖనములు పరిశుద్ధ జీవితమును కోరతాయి (నిర్గ మ. 19.6; యో హా ను 5.14; 1 పేతురు 1.15-16). సాధ్యము కాని దానిని లేక ఆయన ఆశించని దాని దేవుడు ఆజ్ఞా పించడు. b. జీవితములోని పరిశుద్ధ తను లేఖనములు దేవుని రక్ షణలో భా గముగా చూస్తా యి (ద్వితీ . 30.6, యె హె. 36.25-27, మత్త యి 5.6; 1 థెస్స. 5.23-24). దేవుడు ఉద్దే శించనిదానిని వాగ్దా నము చేయడు. (1) హెబ్ రీ. 10.14 (2) రోమా . 3.24
పేజీ 270 11
4
Made with FlippingBook - Online Brochure Maker